మహాభారత యుద్దానికి MTR రవ్వ ఇడ్లికీ లింకేంటి??

ఓ వైపు కౌరవులు, మరో వైపు  పాండవులు.. భీకర యుద్దం జరుగుతోంది.  ఎవరికి తెలిసిన అస్త్రశస్త్రాలు వాళ్ళు ఉపయోగిస్తున్నారు. యుద్దం పీక్స్ కు చేరింది. సడెన్ గా రామాయణంలో పిడకల వేట లాగా, మహాభారతంలోకి ఇడ్లీ-రవ్వ ప్రవేశించింది. అదేంటి అని ఆశ్చర్యపోకండి . ఇది MTR విన్నూత్న యాడ్ లో భాగం. క్లుప్తంగా మీకోసం….

  •  ఓ వైపు నుండి గద్ద బాణం విడవబడింది, మరోవైపు నుండి పాము బాణం.  ఫలితం తేలలేదు.
  • ఓ వైపు నుండి నిప్పు బాణం , మరోవైపు నుండి నీళ్ళ బాణం. ఫలితం తేలలేదు. మూడో బాణం కూడా ఫలితం తేలలేదు.
  • ఇక నాలుగవ బాణం వదలగానే ఫర్ ఫెక్ట్ ఫలితం వచ్చింది ..ఆ బాణం తర్వాత ప్రత్యర్థి రెండు చేతులు జోడించి నమస్కరిస్తాడు.

అసలు పాండవులు వదిలిన ఆ నాలుగవ బాణం ఏంటంటే ఈ వీడియో చూడాల్సిందే. ఇది ఓ యాడ్ ను విన్నూత్న రీతిలో ప్రజెంట్ చేసిన తీరు.  క్రియేటివ్ గా ఉందంటూ సోషల్ మీడియా జనాలు జై కొడుతుంటే మేము మీకోసం షేర్ చేస్తున్నాము.

( ఇది ఎవ్వరిని ఉద్దేశించింది కాదు…దయచేసి గమనించగలరు.. )

Video Link:  https://www.youtube.com/watch?v=OkEvwRgphEk

Watch Video:

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top