మైనర్ లను రేప్ చేస్తే మర్మాంగాలను తొలగించాలి! మద్రాస్ హైకోర్టు తీవ్ర స్పందన!

మైనర్ బాలికలని మానభంగం చేసే దుర్మార్గుల విషయంలో హై కోర్టు తీవ్రంగా స్పందించింది. మైనర్లను మానభంగం చేసిన వారి మర్మాంగాలను తొలగించడమే సరైన శిక్ష అని అభిప్రాయ పడింది.   కొన్ని దేశాల్లో ఉండే మర్మంగ తొలగింపు దిశగా ఇక్కడ కూడా పద్దతులు రావాలి అని ఆ కోర్టు కోరింది. కెమికల్స్ ఉపయోగించి ఆ ప్రాంతం లో మర్మాంగాన్ని పూర్తిగా తొలగిస్తారు. ఇప్పుడు ఉన్న చట్టాల వల్ల పెద్ద ప్రయోజనం ఉండడం లేదు అని దీన్ని అదుపులోకి తేవడం కోసం దారుణంగా క్రూరంగా ఉండే శిక్షలు అమలు చేసి తీరాలి అని కోర్టు అభిప్రాయపడింది. ఇది క్రూరమైన చర్యే అయినప్పటికీ అటువంటి మృాలకు ఇదే సరైన శిక్ష అని అభిప్రాయపడింది.

2008 నుంచి 2014 వరకూ మైనర్ బాలికల మీద రేప్ కేసు లో నాలుగు వందల శాతం పెరిగాయి అని కోర్టు చెబుతోంది. దాంట్లో కేవలం రెండున్నర శాతం మందికి మాత్రమె శిక్షలు పాడాయి అని అన్నారు జస్టిస్ కిరుబాకరన్ . మైనర్ బాలికల మీద లైంగిక దాడులు ఈ మధ్య బాగా పెరిగాయి, 2012 లో ముప్పై ఎనిమిది వేల కి పైగా ఉన్న ఈ కేసులు తరవాత సంవత్సరం యాభై నాలుగు వేలకి చేరుకున్నాయి. తరవాత 2014 లో ఎనభై నాలుగు వేలకి పెరిగాయి. పోలాండ్, రష్యా, అమెరికా లో కెమికల్ క్రేస్తేషన్ పద్ధతి ఉంది, మైనర్ బాలికల మీద రేప్ కేసు రూవ్ అయితే కెమికల్స్ ఉపయోగించి మర్మాంగాన్ని తొలగించే ప్రక్రియ అక్కడ చట్టబద్దం గా ఉంది.

12193785_1162479383779431_243262168809174157_n

Comments

comments

Share this post

0 Replies to “మైనర్ లను రేప్ చేస్తే మర్మాంగాలను తొలగించాలి! మద్రాస్ హైకోర్టు తీవ్ర స్పందన!”

  1. Chandra says:

    Correct Decision Taken By Court.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top