మధుప్రియ ట్రాప్ చేయబడింది -మధుప్రియ తండ్రి మల్లేష్.

మధుప్రియ ప్రేమ,పెళ్ళి వ్యవహారం రోజుకో  విధంగా మలుపు తిరుగుతుంది…. అది మలుపు తిరగడం అటుంచితే….  న్యూస్ ఛానల్స్ మాత్రం వారి పర్సనల్ లైఫ్ ను నడిబజార్లో పెడుతున్నాయ్.  ఓవైపు  మధుప్రియ దంపతులను, మరోవైపు మధుప్రియ తల్లీదండ్రులను ఫోన్ లైన్ లో కనెక్ట్ చేసి ఏకంగా లైవ్ షో కే ప్లాన్ చేసింది ఓ న్యూస్ ఛానల్. ఈ లైవ్ షోలో మాత్రం కొన్ని ఆసక్తికర అంశాలు బయటికి వచ్చాయ్…. తన కూతురు శ్రీకాంత్ చేత ట్రాప్ చేయబడిందని మధుప్రియ తండ్రి మల్లేష్ బాహాటంగానే చెడుతున్నాడు.  వారి ప్రేమ రెండు సంవత్సరాల క్రితంది కాదని ఆయన అంటున్నారు…శ్రీకాంత్ తనను చంపేస్తానని మెసేజ్ లు పెట్టాడని కూడా ఆయన లైవ్ షోలో చెప్పాడు.

Watch Live Show:

Comments

comments

Share this post

0 Replies to “మధుప్రియ ట్రాప్ చేయబడింది -మధుప్రియ తండ్రి మల్లేష్.”

  1. venkat says:

    hey this TV9 dont have common sense
    enduku 2 families personal life ni public lo pedutundi
    mundu valla famlies lo jarigevi ki live lo pettandi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top