మధుప్రియ తన భర్తపై పెట్టిన కేసు తాలూకు కంప్లైంట్ లెటర్.!

సింగర్ మధుప్రియ తన భర్త తనను మానసికంగా  వేధిస్తున్నాడని , అధనపు కట్నం కోసం ఒత్తిడి చేస్తున్నాడని, అనుమానిస్తున్నాడని హుమాయిన్ నగర్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ పిర్యాదుకు సంబంధించిన లెటర్ మీడియా చేతికి వచ్చింది. దీంట్లో మధుప్రియ తన బాధను భర్త తనను వేధిస్తున్న విధానాన్ని కంప్లైంట్ రూపంలో వ్యక్తం చేసింది.

కంప్లైంట్ లోని అంశాలు:( మధుప్రియ వర్షన్ లో…)

  •   పెళ్లి తర్వాత ఒక నెల మాత్రమే హ్యాపీగా ఉన్నాం.
  • చిన్న చిన్న విషయాలకు గొడవ పడతాడు
  • మానసిక వేధిస్తున్నాడు.
  • TV/సోఫా/ఫ్రిడ్జ్/ AC లు తీసుకురావాలంటూ శ్రీకాంత్ ఒత్తిడి తెస్తున్నాడు!
  • ఎవరితోనైనా ఫోన్ మాట్లాడితే అనుమాన పడుతున్నాడు!
  • మెంటాలిటీ మార్చుకోమని గతంలో మూడు సార్లు చెప్పినా వినలేదు!
  • ఈ వారం పేమెంట్ కింద 25 వేల రూపాయలను 12.3.16 న ఇచ్చినప్పటికీ..
    అధనపు కట్నం తేవాలని వేధిస్తున్నాడు!
  • ఇంట్లోని సామాన్లను కింద పడేశాడు!

1797622_1761814154041910_1850907319965909408_n (1)

 

ఈ పిర్యాదు మేరకు మధుప్రియ భర్త శ్రీకాంత్ పై 323,506,498(A) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Comments

comments

Share this post

scroll to top