గొడవల తర్వాత మధుప్రియ జీవితం ఎలా ఉందో తెలుసా? కట్ చేస్తే………..

ఆడపిల్లనమ్మ పాటతో హల్ చల్ చేసిన మధుప్రియ, తన ప్రేమ పెళ్లి, తర్వాత వివాదాలతో కూడా అంతే హల్ చల్ చేసింది. సోషల్ మీడియాలో పలువురు పలువిధాలుగా మధుప్రియ పై స్పందించారు. ముఖ్యంగా శ్రీకాంత్ పై కేసు…శ్రీకాంత్ పై మధుప్రియ బంధువుల దాడి..  ఆ తర్వాత ఇంటి నుండి మధుప్రియ,  రక్తం కారుతున్న దెబ్బలతో స్టూడియోలో శ్రీకాంత్.. ఇలా చాలానే లైవ్ షోలు నడిచాయ్…కట్ చేస్తే ఇప్పుడు మధుప్రియ దంపతులు చాలా హ్యాపీగా ఉన్నారు. ఉగాదికి మధుప్రియ భర్త తోడుగా  ఓ ప్రోగ్రామ్ ను కూడా చేసింది. గొడవల నుండి చాలా నేర్చుకున్నామని తెలిపింది మధుప్రియ.

MADHUPRIYA

ఈ సారి గొడవల తర్వాత మళ్లీ లైవ్ షోకి వచ్చిన మధుప్రియ దంపతులు చాలా మెచ్యూర్డ్ గా మాట్లాడారు. తన నుండి పాటను, శ్రీకాంత్ ను ఎవ్వరు వేరు చేయాలేరని చెప్పింది మధుప్రియ. తెలంగాణ గురించి 6 సంవత్సరాల పాప నుండి నేను పాట పాడుతున్నాను… కెసీఆర్ నన్ను గుర్తించి ఆదుకోవాలని టీవీ ద్వారా విజ్ఞప్తి చేసింది మధుప్రియ.

Watch Video:

 

Comments

comments

Share this post

scroll to top