వార్నీ…నీ అదృష్టం బాగుందిరా బాబు.. లేకపోతే నుజ్జునుజ్జు అయ్యేవాడివి.!

బహుశా అదృష్టం అంటే అతడిదేనేమో. ఎంత అదృష్టవంతుడంటే ఏకంగా రెండు ట్రక్కుల మధ్యలో పడ్డాడు, ఆ వెంటనే ఇంకో లారీ అతడి చేతిపైకి దూసుకొచ్చింది. ఎటువంటి గాయాలు లేకుండా బతికాడు. అది అదృష్టమని చెప్పడం కంటే అతడు ధరించిన హెల్మెటే అతణ్ణి కాపాడింది. స్పీడుగా హైవేపై బైక్ పై దూసుకెళ్తున్న ఆ యువకుడు ఒక్కసారిగా స్లిప్ అయి కిందపడ్డాడు. కిందపడ్డ అతడిని డీ కొట్టుకుంటూ ఒక ట్రక్కు దూసుకెళ్ళింది. తలకు ధరించిన హెల్మెట్ కిందపడిపోయింది. ఆ ట్రక్కు టైర్ అతడి చేయిపై వెళ్ళింది. ఆ సంఘటన నుండి తేరుకునేలోపే మరో ట్రక్కు ఫాస్ట్ గా దూసుకొచ్చి, మళ్ళీ అతడి చేయిపై నుండి వెళ్ళింది. ఏదో చిన్న దెబ్బలు తగిలాయి కానీ, ఒక పెద్ద ప్రమాదం నుండి బయటపడి అదృష్టవంతుడని పిలిపించుకుంటున్నాడు. కనీసం ఈ వీడియో చూసైనా సరే హెల్మెట్ ధరించండి చేద్దాం. ప్రాణాపాయం నుండి బయటపడండి.

Watch VIdeo:

Comments

comments

Share this post

scroll to top