ప్రియుడి మర్మాంగాన్ని కోసిన ప్రియురాలు.

ఒళ్ళు గగ్గురుపొడిచే వార్త ఇది. తన మాట వినట్లేదని కత్తెరతో  ప్రియుడి మర్మాంగాన్ని కోసేసింది ఓ ప్రియురాలు. ఆ బాధకు తాళలేక  అండర్ వేర్ మీద రోడ్డు వెంట డాక్టర్..డాక్టర్ అంటూ పరిగెత్తాడు సదరు ప్రియుడు. చైనా లోని బీజింగ్ లో ఉండే లియు కు పెళ్లి అయింది. ఇంట్లో పెళ్లాం ఉండగానే హోటల్ లో రూమ్ తీసుకొని అక్కడ లవర్ తో ఉంటున్నాడు. పెళ్లాన్ని విడిచి పెట్టి నాతోనే ఉండిపో అంటూ లియు ని అడిగింది అతని ప్రియురాలు..దీనికి లియు ససేమీరా ఒప్పుకోలేదు.

నా భార్యను విడిచిపెట్టేది లేదని ఖరాఖండిగా చెప్పాడు. దీంతో కోపం తెచ్చుకున్న లియు ప్రియురాలు కత్తితో అతని మర్మాంగాన్ని కోసేసింది. దీంతో అతడు అలాగే హోటల్ రూమ్ నుండి బయటకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. డాక్టర్ డాక్టర్ అంటూ రోడ్డు మీదకొచ్చేడు. అక్కడి నుండి ఓ హాస్పిటల్ కు చేరుకున్నాడు. తీవ్ర రక్తం స్రావం కావడంతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు.

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top