లవ్ లో మోసపోయిన కుర్రాడి ఆవేదన.! లైన్ టు లైన్ కళ్ళల్లో నీళ్ళు తిరిగేలా చేశాయ్.!!

ప్రస్తుతం నడుస్తున్న లవ్ ట్రెండ్ మీద ఆ కుర్రాడు విరుచుకుపడిన తీరు, ప్రేమలో తను ఎలా మోసపోయానో వివరిస్తున్న తీరు, తల్లీదండ్రులు తనకు అండగా ఎలా నిలబడ్డారో వర్ణించిన తీరు…అన్నీ ఇప్పుడున్న యువత ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందరి ప్రేమ ఇలాగే ఉంటుంది, అందరమ్మాయిలు ఇలాగే ఉంటారు అని చెప్పడం మా ఉద్దేశ్యం కాదు, కానీ చాలా కేసెస్ లో ఇలాగే జరుగుతుంది అనేది మాత్రం కాదనలేని విషయం….  ప్రేమ పేరుతో తమ చదువును, తమ లక్ష్యాలను దూరం చేసుకుంటున్న ప్రతి యువకుడు తెలుసుకోవాల్సిన విషయం

ముఖ్యంగా ఈ లైన్స్ మిస్ అవ్వొద్దు.
లవ్ అనేది మనసుల్లోంచి నోట్లమీదకు ఎప్పుడో వెళ్లిపోయిందిరా….!
ప్రాణం తీసే పాయిజన్ కూడా పది నిమిషాలు టైమ్ ఇస్తుందిరా… కానీ వీళ్ళు ఆ టైమ్ కూడా ఇవ్వరు..!
క్లాస్ లో ఫస్ట్ నుండి లాస్ట్ కు పడిపోయాను.
సిగరెట్ అంటూ కిలోమీటర్ దూరం పరిగెత్తే వాడిని, ఇప్పుడు సిగరెట్ ఎవరిస్తార్రా అంటూ ఎదురుచూసే స్థాయికి దిగజారాను.!

లవ్ అనేది మనసుల్లోంచి నోట్లమీదకు ఎప్పుడో వెళ్లిపోయిందిరా….! అంటూ ఆ కుర్రాడు చెప్పిన మాటలు వినాల్సిన అవసరం ఎంతైనా ఉంది?

Comments

comments

Share this post

scroll to top