లారీ రెండు ముక్కలైంది. జాగ్రత్తగా చూడండి, జాగ్రత్త ఉండండి!

అదృష్టం అడ్డం తిరిగితే అరటి పండు తిన్నా పన్ను ఇరిగిద్దని  జులాయి లో  అల్లు అర్జున్  చెప్పిన డైలాగ్ చటుక్కున గుర్తొచ్చింది ఈ సీన్ చూసి..  దీనిని చూశాక తెలిసింది రోడ్డు మీద వెళ్లేప్పుడు మనది మనమే కాదు… చుట్టు పక్కల కూడా జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్లాలి.. లేకపోతే 40 టన్నుల లారీ నడి నెత్తి మీద పడదు…

అవును.. ముంబాయ్ టు అహ్మదాబాద్ వెళ్లే లారీ.. ఓ బ్రిడ్జి పై నుండి  సడెన్ గా కింద పడింది.. అదృష్ట వశాత్తు ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడం తో పెను ప్రమాదం తప్పింది. ఇంకొ్చెం సేపయితే…ఓ స్కూటర్ దాని కింద పడి పప్పుపప్పు అయ్యేదే..

మీరూ చూడండి ఆ భయానక దృశ్యం:

CLICK: 10 CLICKs బహుబలి.

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top