శ్రీ‌కృష్ణుడి ద్వార‌కా న‌గ‌రం నిజంగా ఉంద‌ట తెలుసా..? సాక్ష్యాలు ఇవిగో..!

ద్వాప‌ర యుగంలో శ్రీ‌కృష్ణుడు ద్వార‌క న‌గ‌రాన్ని పాలించాడ‌ని అంద‌రికీ తెలిసిందే. అయితే కాల‌గ‌ర్భంలో అది స‌ముద్రంలో మునిగిపోయింది. ప్ర‌స్తుతం ఈ ప్రాంతం గుజ‌రాత్‌లోని జామ్ న‌గ‌ర్ వ‌ద్ద అరేబియా మ‌హాస‌ముద్రంలో ఉన్న‌ట్టు ఎప్పటి నుంచో పురాత‌త్వ శాస్త్రవేత్త‌లు చెబుతున్నారు. కాగా తాజాగా జ‌రిగిన ప‌రిశోధ‌న‌ల వ‌ల్ల తెలిసిందేమిటంటే… శ్రీ‌కృష్ణుడి ద్వార‌క నిజంగా ఉంద‌ట‌. కొన్ని వేల ఏళ్ల కింద‌ట ద్వార‌కా న‌గ‌రం ఉండేద‌ని, అయితే శ్రీ‌కృష్ణుడి అనంతరం అది కొన్ని సంవ‌త్స‌రాలకే మునిగింద‌ని, అప్ప‌టి శిల‌లు, నిర్మాణాలు కొన్ని ఇప్ప‌టికీ స‌ముద్రం లోప‌ల ఉన్నాయ‌ని పురాత‌త్వ శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు.

జామ్ న‌గ‌ర్ వ‌ద్ద ఉన్న అరేబియా స‌ముద్రంలో దాదాపు 150 అడుగుల లోతున శ్రీ‌కృష్ణుడి ద్వారక న‌గరం బ‌య‌ట‌ప‌డింది. అందులో చాలా పాత నిర్మాణాలు, క‌ట్టడాలు, శిల‌లు కూడా బ‌య‌ట‌ప‌డ్డాయి. వాటిని ప‌రిశోధించ‌గా అవి సుమారుగా 9వేల ఏళ్ల కిందటి నాటివ‌ని తెలిసింది. దీంతో అది నిజంగా ద్వార‌కా న‌గ‌ర‌మే అని పురాతత్వ శాస్త్ర‌వేత్త‌లు తేల్చేశారు.

పైన మీరు చూసిన చిత్రంలో ఉన్న‌ది శ్రీ‌కృష్ణుడి ద్వార‌క న‌గ‌రంలోని ఓ మండ‌పం.

మండ‌పానికి వెళ్లే దారి.

అప్ప‌ట్లో ఉండే ఓడ‌ల‌కు రాతి లంగ‌రు (యాంక‌ర్‌) వాడేవారు. దానికి ఒక వైపు రెండు రంధ్రాలు, మ‌రో వైపు ఒక రంధ్రం గ‌మ‌నించ‌వ‌చ్చు.

ద్వార‌కా న‌గ‌రంలోని శిల‌లు.

మండ‌పాన్ని పోలిన నిర్మాణం.

సొరంగ మార్గం.

ప‌లు నిర్మాణాలు.

స‌ముద్రంలో దొరికిన ఆయా నిర్మాణాల ఆధారంగా కొంద‌రు ద్వార‌కా న‌గ‌ర ఊహా చిత్రాన్ని డిజైన్ చేశారు. అది పైన మీరు చూసిందే..!

Comments

comments

Share this post

scroll to top