ఒంటరిగా ఉన్న ఒక్కొక్కరిని పరిచయం చేసుకుంది., కార్ లో తీసుకెళ్లింది.,కళ్ళు తెరిపించింది.

లోన్లీ లేడి పికింగ్ అప్ యంగ్ బాయ్స్... పేరుతో  ఓ విడియో ఇప్పుడు యూట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది.  ఓ అమ్మాయి… కాఫీ షాప్ లో ఓంటరిగా కూర్చున్న కుర్రాళ్ల దగ్గరికి వస్తుంది. మెల్లిగా వారితో పరిచయం పెంచుకుంటుంది. వాళ్ళను మాటల్లోకి దించుతుంది. అలా  బయటికి వెళ్దామా అని  ఊరిస్తోంది..Ok అన్న వారిని తన కారులో ఎక్కించుకొని అలా తీసుకెళుతుంది. ధైర్యం లేని వాళ్లు మద్యలోనే దిగిపోతారు, ధైర్యం ఉన్న వాళ్ళు ఆమెతో ఆమె తీసుకెళ్లిన ప్లేస్ వరకు వెళతారు.

ఎక్కడికి తీసుకెళ్ళిందో తెలియాలంటే ఈ వీడియో చూడాల్సిందే.. ఇంకో విషయం  ఎంచుకున్నకాన్సెఫ్ట్ కాస్త  తేడా  అయ్యి ఉండొచ్చు కానీ కళ్లు తెరిపించింది అనేది మాత్రం వాస్తవం.

 

Watch video Here

 

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top