నటుడు, కమెడియన్ లోబో రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఓ ప్రైవేట్ వెబ్ ఛానల్ ఇంటర్వ్యూ నిమిత్తం వరంగల్ నుండి హైద్రాబాద్ కు తిరిగి వస్తున్న లోబో కార్ జనగాం వద్ద ఆటోను ఢీ కొట్టింది… ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న 4 గురి పరిస్థితి విషమంగా మారడంతో వారిని వైద్యం నిమిత్తం హుటాహుటిన హైద్రాబాద్ కు తరలించారు. లోబో జనగాం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రోడ్డు నిర్మాణ పనులు జరుగుతుండడంతో కార్ ను నియంత్రించలేని కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.
LOBO CAR ACCIDENT PHOTOS: