వరుణ్ తేజ్ లోఫర్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా వచ్చాయంటే…!

వరుణ్ తేజ్, పూరిజగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘ లోఫర్’. మదర్ సెంటిమెంట్ తో యాక్షన్ ఎంటర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి మొదటి షో నుండి కొన్ని ఏరియాలలో డివైడ్ టాక్ వచ్చినా, మరికొన్ని చోట్ల కలెక్షన్స్ మాత్రం బాగానే రాబట్టింది ఈ చిత్రం. రేవతి, వరుణ్ ల మధ్య వచ్చే సీన్స్, పోసాని కామెడీ, పూరి జగన్నాథ్ పవర్ ఫుల్ డైలాగ్స్ ప్రధానంగా ఉన్న ఈ చిత్రంలో వరల్డ్ వైడ్ గా ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూసేద్దాం.

Loafer-Poster

లోఫర్ ఫస్ట్ డే కలెక్షన్స్(షేర్స్): 
నైజాం: 1.22 కోట్లు
సీడెడ్: 50 లక్షలు
ఈస్ట్:38 లక్షలు
వెస్ట్:23 లక్షలు
కృష్ణా:25 లక్షలు
గుంటూర్: 39 లక్షలు
నెల్లూర్:18 లక్షలు
టోటల్ ఆంధ్ర+తెలంగాణ: 3.49 కోట్లు
వరల్డ్ వైడ్ గా రూ. 4 కోట్ల షేర్స్ వచ్చినట్లుగా అంచనా

Comments

comments

Share this post

scroll to top