సాత్విక్,అంకితల ఫర్ఫార్మెన్స్ కు చప్పట్ల వర్షం.!

కుర్రాళ్లు బాబోయ్…ఏదైనా చేయగలరు అంటూ ప్రూవ్ చేశారీ డాన్సింగ్ కపుల్స్. ఓ కాంపిటేషన్ లో సాత్విక్, అంకితలు కలిసి చేసిన డాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తుంది. ఎంతో ఎక్స్ పీరియన్స్ ఉన్న డాన్సర్ల మాదిగా వాళ్లు డాన్స్ చేస్తుంటే వాళ్ల ప్రదర్శన చూస్తున్న ఆడియెన్స్ కూడా వాళ్ల పర్పార్మెన్స కు తగ్గట్టు చప్పట్ల వర్షం కురింపించారు. ముఖ్యంగా  లిప్టింగ్ స్టెప్పులు అయితే  ఇంతవరకు సినిమాలో కూడా చూడలేదు. డాన్స్ చేస్తున్నంత సేపు సాత్విక్ అయితే డాన్స్ లో జీవించేశాడు..ఇప్పటి వరకు  నే చూసిన ఇండియన్ స్టేజ్ పర్ఫార్మెన్స్ లో ది బెస్ట్ డాన్స్ ఫర్మార్మెన్ ఇదే …

Watch Video:

Comments

comments

Share this post

scroll to top