గవర్నమెంట్ ఉద్యోగాలను పార్ట్ టైమ్ గా మారుస్తున్న అందరికీ ఈ వీడియో అంకితం.

కొన్ని సినిమాలలోని సీన్లు నిజజీవితానికి అతి దగ్గరగా ఉంటాయి. అదిగో అలాంటిదే ఈ సన్నివేశం. ప్రభుత్వ ఆసుపత్రులలో జరిగే అవినీతి తతంగాన్ని కళ్లకు కట్టినట్టు చూపారు ఈ వీడియోలో…అందరు డాక్టర్లు ఇలాగే ఉంటారని కాదు కానీ….. కొంత మంది మాత్రం మహా కర్కషంగా ఉంటారనడానికి నిదర్శనం ఈ వీడియో.  ప్రభుత్వ డాక్లర్టలుగా చేస్తూ ప్రైవేట్ క్లినిక్ లను నడుపుకోవడం…. ఇక్కడి పేషెంట్స్ ను అక్కడి రావాలని సిఫార్సు చేయడం…ఇటువంటివి కోకొల్లలుగా  మన కళ్లముందే జరుగుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలను పార్ట్ టైమ్ గా చేస్తూ..తమ క్లినిక్ లను ఫుల్ టైమ్ నడుపుకుంటున్న ప్రభుత్వ డాక్లర్లలకు…. చేతులు తడపందే…లోనికి వెళ్లనివ్వకుండా అడ్డుచెప్పే…సెక్యురిటీ సిబ్బందికి ఈ వీడియో అంకితం.   జగపతి బాబు యాక్టింగ్ కు  అభినందనలు.

Watch Video:

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top