యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ త్వరలో బుల్లితెర ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. స్టార్ మాటీవీ వారు ప్రారంభించబోతున్న ‘బిగ్ బాస్’ రియాల్టీ షోకు ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించబోతున్నారు. చిరంజీవి, నాగార్జున హోస్ట్ చేసిన “మీలో ఎవరు కోటీశ్వరుడు” ఇటీవలే ముగిసింది. ఇప్పుడు సరికొత్తగా ఎన్టీఆర్ఈ బుల్లితెర ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ సంగతి ఇటీవలే స్టార్ మా ఆఫిసిఅల్ ఫేస్బుక్ లో పోస్ట్ చేసారు. ప్రెస్ నోట్ విడుదల చేసారు. ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. కన్ను కొడుతూ చిలిపి లుక్‌లో దర్శనమిచ్చిన ఎన్టీఆర్.
ఈ రోజు నుండి ప్రసారమయ్యే ఈ షోలో పాల్గొంటున్న సెలబ్రిటీస్ ఎవరో మీరే చూడండి!
shiva balaji
mumaith khan
tejaswi madivada
dhanraj
adarsh
sampoornesh babu
archana
madhu priya
kalpana
mahesh katti
jyothi
sameer
hari teja
kathi kartheeka
ఈ లిస్ట్ చూసి ఫాన్స్ అందరు లిస్ట్ ఉంది, సెలబ్రిటీస్ ఏరి అని ఎగతాళి చేస్తున్నారు.కేవలం ఎన్టీఆర్ కోసం చూడాలి అంటున్నారు.