ఇంట్లోకి వచ్చిన చిరుత పులి.!

అడవుల్లో ఉండాల్సిన పులి కాస్తా దారితప్పి జనాల్లోకి వచ్చింది. ఓ ఇంటి ముందు చాలా సేపు లెఫ్ట్ రైట్ కొట్టింది. ఈ ఘటన చండీఘర్ లో జరిగింది. చిరుత సంచరిస్తుందన్న వార్తతో గ్రామస్థులందరూ తమ ఇళ్ళకే పరిమితమయ్యారు. రంగంలోకి దిగిన ఫారెస్ట్ అధికారులు చిరుతను చాకచక్యంగా పట్టుకొని తీసుకెళ్ళారు.దీన్నంతా ఓ ఔత్సాహికుడు వీడియో తీసాడు.

Watch Video:

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top