అపేశిత్ ను ఉపేశిత్ అన్నాడని..లాలూ కొడుకును రెండుసార్లు ప్రమాణ స్వీకారం చేయించారు.!

లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజ్ ప్రతాప్ యాదవ్ బీహార్ రాష్ట్ర మంత్రిగా   ప్రమాణ స్వీకారం చేస్తూ  అపేశిత్ అనే పదాన్ని  ఉపేశిత్ అన్నాడని.. అతని చేత మరోమారు ప్రమాణ స్వీకారం చేయించారు ఆ రాష్ట్ర గవర్నర్.  ఉపేశిత్ కాదు అపేశిత్ అని గవర్నర్ అనగానే తేజ్ ప్రతాప్ యాదవ్ నాలుక్కరుచుకున్నాడు. దీతో సభలో ఒక్కసారిగా నవ్వులు పూశాయ్. లాలూ ప్రసాద్ ఇద్దరు కొడుకులు కూడా మంత్రులు  ప్రమాణ స్వీకారం చేశారు.  లాలూ చిన్న కొడుక్కి ఉపముఖ్యమంత్రి పదవి దక్కు అవకాశాలు కనిపిస్తున్నాయ్.

 

 

Watch Video:

Comments

comments

Share this post

scroll to top