11 అంతస్థుల భవనం నుండి బంగీ జంప్ చేస్తూ ప్రాణాలు కోల్పోయిన 19 యేళ్ళ యువతి.స్టన్నింగ్ వీడియో.

సరదాగా చేయాలనుకున్న బంగీజంప్ ఆ యువతి ప్రాణాలను బలితీసుకుంది. 11  అంతస్థుల  భవనం నుండి బంగీజంప్ చేసిన 19 యేళ్ళ యువతి అతివేగంతో నేలను బలంగా  తాకి సృహతప్పి పడిపోయింది. వెంటనే హస్పిటల్ కు తరలించిన ప్రయోజనం లేకుండా పోయింది. సరదాగా బంగీ జంప్ చేయాలనుకుంది ఆ యువతి, దానికోసం 108 ఆడుగుల బిల్డింగ్ పైకి ఎక్కింది. అందరూ వన్.,..టూ..త్రీ కమాన్ అనగానే అక్కడి నుండి దూకింది, అయితే తన నడుముకు కట్టుకున్న తాడు పొడుగు పెద్దగా ఉండడంతో నేలను తాకే వరకు ఆ తాడు తనను ఆపలేకపోయింది. 11 వ అంతస్థు నుండి స్పీడ్ గా వచ్చిన ఆమె అదే వేగంతో నేలను ఢీ కొట్టి అక్కడిక్కడే సృహతప్పిపడిపొయింది. హాస్పిటల్ లో చావుబతుకుల మద్య పోరాడిన ఆమె చివరకు మరణించింది.

 

Watch Video:

Comments

comments

Share this post

scroll to top