సోగ్గాడే చిన్నినాయనతో అదరగొట్టిన లావణ్యా త్రిపాఠి లచ్చీందేవికి ఓ లెక్కుంది రివ్యూ & రేటింగ్.

Poster:
maxresdefault
Cast& Crew:
  • నటీనటులు:నవీన్ చంద్ర, లావణ్యా త్రిపాఠి,జయప్రకాశ్ నారాయణ, అజయ్
  • దర్శకత్వం:  జగదీష్ తలశిల
  • సంగీతం: ఎం.ఎం.కీరవాణి
  • నిర్మాత:సాయిప్రసాద్ కామినేని

 

Story:

దేశంలో అన్ క్లైమ్డ్ అకౌంట్స్ లోని కోటానుకోట్ల రూపాయలను కొట్టేయడానికి మహేష్ (అజయ్) అండ్ టీమ్ ప్లాన్ చేస్తుంది. జనతా బ్యాంకుపై కన్నేస్తారు. అసలు ఖాతాదారుల డిటైల్స్ తెలుసుకోవడానికి జనతా బ్యాంక్ లో హెల్ప్ ఇన్ చార్జ్ గా పనిచేస్తున్న నవీన్ (నవీన్ చంద్ర) ద్వారా అలా బ్యాంకులో  మూలుగుతున్న డబ్బును తెచ్చుకోవడానికి డిటైల్స్ పొంది, ఆ ఖాతాదారుల వారసులమని చెప్పి డబ్బు తీసుకురావాలని ప్లాన్ జరుగుతుంది.అదే బ్యాంక్ లో  ఉన్నత  ఉద్యోగంలో దేవి (లావణ్యా త్రిపాఠి) పనిచేస్తూ ఉంటుంది. బ్యాంకు మేనేజర్ గా సోమయాజులు (జయప్రకాష్ రెడ్డి). దేవిని నవీన్ ప్రేమిస్తూ ఉంటాడు. అయితే మొదటి నుండీ ఎలాగైనా సరే బాగా డబ్బులు సంపాదించాలనుకునే నవీన్, మహేష్ ప్లాన్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు. దేవిని మోసం చేసి బ్యాంక్ డిటైల్స్ తేవాలనుకుంటాడు.  అయితే అప్పటికే అంకాలమ్మా, ఉమాదేవి ఖాతాదారుల పేరిట మీదున్న  కోట్ల డబ్బు డ్రా అయిపోతుంది.ఇంతకీ ఆ డబ్బు ఎలా బయటకు వచ్చింది. మహేష్ పన్నిన పన్నాగంలో నవీన్ కూడా ఉన్నాడని తెలిసిందా? దేవి ప్రేమను నవీన్ దక్కించుకున్నాడా? లేదా అన్నది మిగతా స్టొరీ.

 

PLUS POINTS:

  • లావణ్యా త్రిపాఠి
  • కీరవాణి సంగీతం
  • కథ

MINUS POINTS:

  • డైరెక్షన్
  • స్లో నెరేషన్
  • ఎడిటింగ్

Verdict: లచ్చిందేవి లెక్కతప్పింది

Rating: 2/5

Trailer:

 

Comments

comments

Share this post

scroll to top