యూట్యూబ్ లోకి వచ్చేసిన… కుమారి 21F సినిమా సీన్లు.!

గత వారమే విడుదలై… హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో ..యూత్ కు బాగా కనెక్ట్ అయిన సినిమా కుమారి 21 F, అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ వీడియో ఏకంగా యూబ్యూబ్ లోనే పెట్టేశారు. సినిమా స్టార్టింగ్ లోని ఈ సీన్లను ఎవరో థియేటర్ లో సెల్ ఫోన్ తో చిత్రీకరించి యూట్యూబ్ లో పెట్టేశారు. ఇప్పుడు ఈ సీన్లు సోషల్ మీడియాలో అటు నుండి ఇటు ఇటు నుండి అటు షేరింగ్ అవుతున్నాయ్.. కుర్రకారును మళ్ళీ మళ్లీ సినిమాకు రప్పిస్తున్న సీన్లు ఇవే అంటూ క్యాప్షన్లు పెట్టి మరీ షేర్ చేసుకుంటున్నారు యూత్…..  హీరోని బెట్ లో గెలిపించడం కోసం పెన్ తో పుట్టుమచ్చ పెట్టించుకున్న సీన్ కు థియేటర్లలో గట్టి రెస్పాన్స్ వచ్చింది యూత్ ఆడియన్స్ ద్వారా.

Watch Video:

Comments

comments

Share this post

scroll to top