భీమవరం నుండి పోటీచేస్తానని తూటా పేల్చిన KTR.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తనయుడు, మంత్రి… KTR  కొన్ని ఆసక్తికర  వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సమితి నుండి తెలుగు రాష్ట్ర సమితి అని మార్చుకుంటామని….అలాంటి పరిస్థితుల్లో తాను భీమవరం నుండి పోటీచేస్తానని అన్నారు. అయితే దీనిపై రేవంత్ రెడ్డి అప్పుడే కౌంటర్ ఇచ్చారు. ఇది GHMC ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని KTR చేసిన వ్యాఖ్యలని అన్నారు.

Watch Video (KTR):( Wait 3 Sec For Video To Load)

Bheemavaram nundi poti chesta

Posted by Chantigadu on Friday, January 8, 2016

Comments

comments

Share this post

scroll to top