కమల్ హాసన్ చీకటిరాజ్యం సినిమా చూసి మెచ్చుకున్న మంత్రి KTR.

తెలంగాణ రాష్ట్ర IT శాఖా మంత్రి KTR కమల్ హాసన్ నటించిన చీకటి రాజ్యం సినిమా చూసి ఎంతగానో మెచ్చుకున్నారు. ఈ సినిమాను హాలీవుడ్ రేంజ్ లో తీశారని ప్రశంసించారు. నిన్న చీకటి రాజ్యం ప్రీమియర్ షో చూసిన కెటీఆర్ తనను ఆహ్వనించినందుకు కమల్ హాసన్ కు ప్రత్యేకధన్యవాదాలు తెలిపారు. ఇది డైరెక్టర్ కు ఫస్ట్ సినిమానే అయినప్పటికీ అద్భుతంగా తెరకెక్కించారంటారు ..చీకటి రాజ్యం సినిమా దర్శకుడు రాజేష్ ను  మెచ్చుకున్నారు KTR.

Watch Video:

Comments

comments

Share this post

scroll to top