కేటిఅర్, లోకేష్ లది బిసినెస్ ట్రిప్పా?

తెలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రుల పుత్రరత్నాలు అమెరికా పర్యటనలలో బిజీబిజీగా ఉన్నారు.కేటిఅర్ తెలంగాణాలో విదేశీయుల పెట్టుబడుల కోసం అక్కడి సీఈఓ లతో మీటింగ్ల మీద మీటింగ్లు పెట్టుకుంటుంటే, లోకేష్ బాబేమో అమెరికాలోని రాష్ట్రాల గవర్నర్లతో భేటి లు నిర్వహిస్తున్నారు, ఎన్నారై ల పెట్టుబడులను లాగే ప్రయత్నంలో ఉన్నారు..

ktr nara lokesh

ఇప్పటికే ఒబామా తో షేక్ హ్యాండ్ కోసం కోట్ల రూపాయల ప్రజాధనం వృధా చేసారనే ఆరోపణలు వస్తుంటే దానికి అధనంగా విమలక్క మరో బాంబు పేల్చారు.
ఇరువురు సియం ల కుమారులు కేవలం తమ బిజినెస్ ల పనుల మీదే విదేశాలకు వెళ్లారు అని అన్నారు.పనిలో పనిగా ప్రభుత్వాల పాలనా విధానం పై కూడా ఫైర్ అయ్యారు.

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top