ప‌వ‌న్ కాట‌మ‌రాయుడిపై KCR మ‌న‌వ‌డు ఏమ‌న్నాడో తెలుసా?

ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాట‌మ‌రాయుడు సినిమాపై KCR మ‌న‌వ‌డు, KTR కొడుకైన హిమాన్షు స్పందించాడు. కాట‌మ‌రాయుడు యావ‌రేజ్ సినిమానే అని త‌న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశాడు. ఇఫా వేడుక‌ల‌కు హాజ‌రైన హిమాన్షును ఓ టివి యాంక‌ర్ రీసెంట్ గా చూసిన మూవీ ఏంటి అని అడ‌గ‌గా….కాట‌మ‌రాయుడు అని చెప్పిన హిమాన్షు…మూవీ ఎలా ఉంది అని అడ‌గ‌గానే… అంత ఎక్కువ‌గా ఏమీలేదు, నార్మ‌ల్ గా ఉంది అని స‌మాధానం ఇచ్చాడు. ఇప్పుడు ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది. గ‌తంలో కాట‌మ‌రాయుడు సినిమా చూసి తండ్రి KTR సినిమాను మెచ్చుకోవ‌డం, ఇప్పుడు కొడుకు ఇలా అన‌డంతో….విభిన్న కామెంట్స్ చేస్తున్నారు నెటీజ‌న్లు.

ఎవ‌రి ఒపీనియ‌న్ వారిది క‌దా..బ‌ట్ సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న హిమాన్షు వీడియో మీకోసం.

Watch Video:

Comments

comments

Share this post

scroll to top