క్రిష్ విడాకులకు అసలు కారణం ఎవరో తెలిస్తే షాకవ్వాల్సిందే..?

డైరెక్టర్ క్రిష్‌- రమ్య విడాకులు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా రకరకాల కారణాలు బయటకు వచ్చాయి. ముఖ్యంగా క్రిష్ బిజీగా ఉండటం భార్యను పట్టించుకోలేదన్న కారణంగా రమ్య దూరమవుతున్నట్లు ప్రచారం సాగింది. డైరెక్టర్ల లైఫ్ అంటే బిజీ. క్షణం ఖాళీ ఉండదు. ఈదేశం..ఆదేశం..ఆ రాష్ర్టం అంటూ నిత్యం తిరగాల్పిందే.

ఈ నేపథ్యంలోనే ఇద్దరి మద్య మనస్పర్థలు తలెత్తినట్లు చెప్పుకొచ్చారు. అయితే అసలు కారణం అది కాదని తాజాగా వెలుగులోకి వచ్చింది. పెళ్లికి ముందు క్రిష్ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపినట్లు పుకార్లున్నాయి. ప్రతీ సినిమా విషయంలోనూ క్రిష్ హీరోయిన్లతో కమింట్ మెంట్ అడిగిన తర్వాతే ఎంపిక చేస్తాడని బాలీవుడ్ మీడియాలో అప్పట్లో కథనాలు వచ్చాయి.

ఇప్పుడు ఆ కారణంగానే క్రిష్ కాపురం చెడిందని.అందుకే వ్వవహారం విడాకుల వరకూ వెళ్లిందని తాజాగా వినిపిస్తోంది. సహజంగా సినిమా వాళ్లపై రూమర్లు రావడం సహజం. కానీ క్రిష్ విషయంలో రమ్యకు బలమైన ఆధారాలు దొరకడంతోనే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు, బయట ప్రపంచానికి తెలిస్తే బాగుండదన్న ఉద్దేశంతో రీజన్స్ మార్చినట్లు చెబుతున్నారు. రమ్య సినిమా రంగంతో సంబంధం లేని వ్యక్తి. వృత్తి రీత్యా డాక్టర్.

ఒకసారి మనస్పర్థలు తలెత్తిన తర్వాత కలిసి జీవించడం అనేది అసాధ్యం. ఎవరి వ్యక్తిగత స్వేచ్ఛ వారికుంటుంది. ఉన్నది ఒక్కటే జీవితం. ఆ జీవితాన్ని సంతోషంగా జీవించాలి గానీ..బాధతో కాదు. ఇవన్నీ ఆలోచించే రమ్మ -క్రిష్ మ్యూచ్ వల్ అండర్ స్టాండింగ్ మీద సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం క్రిష్ బాలీవుడ్ లో కంగన ప్రధాన పాత్రలో `మణికర్ణిక` చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆ సినిమా పూర్తికాగానే బాలయ్య నటించనున్న ఎన్టీఆర్ బయోపిక్ కు బాధ్యతలు చేపట్టనున్నారు. అలాగే క్రిష్ సొంత నిర్మాణ సంస్థలో సినిమాలు నిర్మిస్తున్నారు. న్యూ ట్యాలెంట్ ను ఐడియాలను ఎంకరేజ్ చేస్తూ సంస్థను ముందుకు నడిపిస్తున్నారు.

Comments

comments

Share this post

scroll to top