కృష్ణాష్టమి బొమ్మల కొలువు.. సో క్యూట్!!

కృష్ణాష్టమిని పురస్కరించుకొని  హైద్రాబాద్ లో కృష్ణుడి జీవిత విశేషాలతో కూడిన బొమ్మల కొలువును ఏర్పాటు చేశారు. ఈ బొమ్మల కొలువు చాలా ఆకట్టుకుంది. ఇందులో శ్రీకృష్ణుడు చిన్ననాటి దృశ్యాలు మొదలుకొని, వెన్నదొంగలించి ఆరగించిన దృశ్యాలను, సముద్రం మీద పిల్లనగ్రోవి ఊదుకుంటూ కన్నయ్య చేసిన నృత్యాన్ని , వెన్న చిలుకుతున్న యశోదమ్మను…ఇలా  అన్నింటిని  చలనం ఉన్న బొమ్మలతో చూపించారు నిర్వాహకులు. పండగలకు  బొమ్మల కొలువులు ఏర్పాటు చేయడం మన సంస్కృతిలో భాగం.

Watch Video:

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top