నీ కూతురిని నా తమ్ముడు పక్కలో పడుకోబెట్టు…నీ కోరిక నేను తీరుస్తానన్న టాప్ హీరోయిన్.! అసలేమైంది?

కొన్ని విషయాలు తెలిస్తే అవునా నిజమా అనిపిస్తుంటుంది కొన్ని సంధర్బాల్లో..ముఖ్యంగా సినిమా వాళ్లగురించి ఏదైనా పాజిటివ్ విషయం తెలిస్తే ఒకే గానీ…నెగటివ్ ఇష్యూ ఏదన్నా బైటికి వస్తే ఛీ ఇలాంటి వారినా ఇన్ని రోజులు అభిమానించాం అని ఒకసారిగా వారిపై కోపం వస్తుంది..ఇప్పుడు ఈ వార్త చదివాక మీకు కూడా ఆ సదరు నటుడిపై అలాంటి ఫీలింగే కలుగుతుంది..హీరోయిన్ గా అవకాశాలు రావాలంటే అన్నింటికి తెగించాలనే ఎప్పటినుండో మనం వింటున్నాం..కానీ కొన్ని సార్లు దాన్ని ప్రతిఘటించడం ఎలా..అలాంటి సంధర్బాన్నే ఒక హీరోయిన్ సమయస్పూర్తితో హీరో వేధింపులను ఎలా ఎదుర్కొందో తెలుసా… నిజంగా ఈ ఇన్సిడెంట్ చదివాక ఆ హీరోయిన్ని హ్యాట్సప్  అనకుండా ఉండలేం…

ఒకప్పటి  స్టార్ హీరోయిన్ ఖుష్బూ అటు తమిళంలో,ఇటు తెలుగులో  అంద‌రి స్టార్ హీరోల‌తో న‌టించి టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. తమిళ అభిమానులు అయితే ఆమెను ఎంత‌గా ఆరాధించారంటే ప‌లుచోట్ల ఆమెకు గుళ్లు క‌ట్టించి పూజ‌లు కూడా చేసేవారు. ఇది ఇలా ఉంటే.. కుష్బూ చాలా కోపిష్టి అట‌. త‌న‌కు ఇష్టం లేనిది జ‌రిగితే మొహ‌మాటం లేకుండా వారిని దుమ్ముదులిపేస్తుంద‌ట‌. అప్ప‌ట్లో ఆమె న‌డిపిన లవ్ ఎఫైర్స్ ఇప్ప‌టికీ హాట్ టాపిక్.. అయితే ఆమె చివ‌ర‌కు డైరెక్ట‌ర్ పి. సుంద‌ర్ ను పెళ్లి చేసుకుంది. ఆమె టాలీవుడ్ లో మంచి ఊపుమీద ఉన్నప్పుడు అప్ప‌టి సీనియ‌ర్ హీరోలైన చంద్ర‌మోహ‌న్, రాజేంద్ర ప్ర‌సాద్ న‌టించిన చిన్నోడు-పెద్దోడు సినిమాలో ప్ర‌ధాన పాత్ర పోషించింది.

చంద్రమోహన్ తో ఎవ‌రు న‌టిస్తే వారు టాప్ హీరోయిన్స్ అయిపోతార‌నే సెంటిమెంట్ అప్ప‌ట్లో బ‌లంగా నాటుకుపోయింది.ఆయన కెరీర్ మొద‌ట్లో తన స‌ర‌స‌న న‌టించిన వాణిశ్రీ, జ‌య‌ప్ర‌ద‌, శ్రీదేవీ వంటివారు టాప్ స్టార్స్ గా పేరు తెచ్చుకోవ‌డంతో ఆ సెంటిమెంట్ బ‌లంగా ఏర్ప‌డింది.దాంతో అప్ప‌ట్లో విప‌రీత‌మైన గ‌ర్వం ఉండేది. దానిని అలుసుగా తీసుకుని ఆయ‌న కొత్త హీరోయిన్స్ ను వేధించేవాడు. చిన్నోడు -పెద్దోడులో నటించేటప్పటికీ  చంద్ర‌మోహ‌న్ కు పెళ్లీడుకొచ్చిన ఇద్దరు కూతుళ్లు ఉండేవారు. చంద్ర‌మోహ‌న్ మంచి భోజ‌న‌ప్రియుడే కాదు. అప్ప‌ట్లో మంచి ర‌సికుడు కూడా అంట . చిన్నోడు- పెద్దోడు సినిమా స‌మ‌యంలో ఖుష్బూతో చంద్ర‌మోహ‌న్ నీచంగా ప్ర‌వ‌ర్తించేవాడ‌ట‌. నాకు అది ఇస్తే నీకు సినిమా ఛాన్స్ లు ఇప్పిస్తానంటే వేధించేవాడ‌ట‌. దీంతో ఒక‌రోజు ఖుష్బూ త‌న‌కు తొడుగా వ‌చ్చిన సోద‌రుడిని పిలిచి నీకు నా వ‌య‌స్సులో ఉన్న ఇద్ద‌రు కూతుళ్లు ఉన్నారు క‌దా. వారిని నా సొద‌రుడి ద‌గ్గ‌ర‌కు పంపించు..

అప్పుడు నేనే నీ కోరిక తీరుస్తాను అని ఖుష్బు అంద‌ట‌. దాంతో చంద్ర‌మోహ‌న్ బిత్త‌రపోయాడ‌ట‌. ఈ విష‌యం తెలుసుకున్న ఈ సినిమా డైరెక్ట‌ర్  రేలంగి నరసింగరావు దీనిని దాస‌రినారాయ‌ణ‌రావు ద‌గ్గ‌రికి చెప్పార‌ట‌. ఇక ఖుష్బు వెంక‌టేష్, రామానాయుడుకు ఫిర్యాదు చేసింద‌ట‌. దీంతో వారు చంద్ర‌మోహ‌న్ కు వార్నింగ్ ఇచ్చార‌ట‌. మరి ఇది ఎంతవరకు నిజమో కాదో తెలియదు కానీ…ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Comments

comments

Share this post

scroll to top