“నీ కూతురితో కలిసి GST చూస్తారా.?” అని అడిగితే..”రామ్ గోపాల్ వర్మ” ఏమన్నాడో తెలుస్తే షాక్.!

పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో  దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న వెబ్ మూవీ  ‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్’.ఈ  షార్ట్ ఫిల్మ్ విషయంలో తెలుగు మీడియాలో కొన్ని రోజులుగా ఎడతెగని చర్చ నడుస్తుంది. ఈ సినిమాలో మియాను పూర్తి నగ్నంగా చూపిస్తుండడంతో  వర్మపై విమర్శలు సైతం వస్తున్నాయి. రామ్ గోపాల్ వర్మ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను మంటగలుపుతున్నాడని, అశ్లీలం వైపు యువతను నడిపిస్తున్నాడని వర్మని కొందరు విమర్శిస్తున్నారు.ఈ సినిమా గురించి వర్మ చేత కొన్ని ఛానెల్స్ డిబేట్లు ఏర్పాటు చేయగా..వాటిల్లో వర్మ మాట్లాడిన మాటలు చర్చనీయాంశం అయ్యాయి.

ఒక ఛానెల్ లైవ్ లోకి మాట్లాడిన ప్రతి ఒక్కరితో నెక్స్ట్ మీతోనే సినిమా  తీస్తాను అని వర్మ అనడంతో మహిళాసంఘాలు అగ్గిమీద గుగ్గిలం అయ్యాయి..అంతేకాదు రాష్ట్రవ్యాప్తంగా వర్మ దిష్టిబొమ్మలు దగ్దం చేయడమే కాకుండా,వర్మ పై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేశారు..అయితే ఇటీవల ఒక లైవ్ షోలో మీ కూతురుతో కలిసి GST చూస్తారా అని ఒకరు అడిగిన ప్రశ్నకు వర్మ కుండబద్దలు కొట్టినట్టు సమాధానం ఇచ్చాడు..నా కూతురు,మా అమ్మ కూడా ఆ సినిమాకు పనిచేసిన క్రూలో ఉన్నారంటు వర్మ సమాధానం ఇచ్చారు.అయితే వర్మ కూతురు గతంలోకూడా తండ్రి ఆలోచనలతో విభేదించింది..ఒకసారి వర్మ పెట్టిన ట్వీట్ పట్ల వర్మ కూతురు రేవతి విభేదిస్తూ ఆ ట్వీట్  డిలీట్ చేస్తావా చేయవా అంటూ బహిరంగంగానే చెప్పడంతో వర్మ ఆ ట్వీట్  ని డిలీట్ చేశారు.ఇప్పుడు ఈ GST పట్ల ఇంత వ్యతిరేకత వస్తుంటే ఈ విషయం పట్ల వర్మ కూతురు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి..

watch video here:

Comments

comments

Share this post

scroll to top