ఈ వీడియో చూశాక మహేష్ బాబు అంటే గౌరవం పెరుగుతుంది.

ఇప్పుడు సోషల్ మీడియా అంతా మహేష్ బ్రహ్మోత్సవం సినిమా గురించే చర్చించుకుంటుంది. ఫ్యామిలీ ఆడియన్స్ అద్బుతం అంటుంటే….యూత్ ఏమో…. హు….హు…. అంటున్నారు. అయితే  ఈ సినిమా హిట్టా? ఫట్టా? అనేది పక్కకు పెడితే మహేష్ బాబు మాట్లాడిని ఈ మాటలను మాత్రం తప్పక వినాల్సిందే..ఆయన పర్సనల్ లైఫ్ గురించి చెబుతుంటే…ఆయన మీదున్న గౌరవం అమాంతం పెరిగిపోతుంది. ఆ వినయం, ఆ విధేయత… ఆ సింప్లిసిటీ…అంతకు మించి సమయస్పూర్తితో చలోక్తులు విసరడం…వీటన్నింటిని చూస్తుంటే మహేష్ రియల్ హీరో అనిపిస్తుంది. సూపర్ స్టార్ రేంజ్ కు ఎదిగిన ఏ మాత్రం గర్వం ప్రదర్శించకపోవడం…ఎంత టెంక్షన్ తో ఉన్న ముఖం మీద  చిరునవ్వు ను చెదరనివ్వకపోవడం….నవ్వుతూ నవ్విస్తు..సరదాగా ఉంటే ఆయన మనస్తత్వం ….ఇవన్నీ ఆయన ఆయుధాలు అనిచెప్పాలి.

హీరో అంటేనే ఎఫైర్స్ అని గాసిప్స్ గుప్పుమనే ఈ కాలంలో…మహేష్ బాబు కు మాత్రం బెస్ట్ హాస్ బెండ్ అనే బ్రాండింగ్ ఇచ్చేశారు. ఆయన కూడా అంతే…కుటుంబాన్ని ఎంతగానో ప్రేమిస్తారు. ఇవే కాదు ఆయన పర్సనల్ లైఫ్ గురించి స్వయంగా మహేష్ బాబు చెప్పిన అనేక విషయాలు ఈ వీడియోలో ఉన్నాయి… ఈ వీడియో చూశాక మహేష్ మీదున్న అభిమానం రెండింతలవుతుంది. బ్రహ్మోత్సవం సినిమాని పక్కకి పెట్టి ఈ వీడియోని చూడండి.

Watch Mahesh Babu Interview Video:

 

Comments

comments

Share this post

2 Replies to “ఈ వీడియో చూశాక మహేష్ బాబు అంటే గౌరవం పెరుగుతుంది.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top