కోల్కత్త – బెంగళూరు మ్యాచ్ లో డకౌట్ అయిన తరవాత “కోహ్లీ” ఎలా ప్రవర్తించాడో చూస్తే షాక్ అవుతారు..! ఆడియన్స్ పై విరుచుకుపడి!

బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు చరిత్రలో నిన్న జరిగిన మ్యాచ్ ఓ మాయని మచ్చగా మిగిలిపోయింది. నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు జట్టు బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమైంది. కోహ్లీపై అభిమానులు పెట్టుకున్న ఆశలు అడియాశలయ్యాయి. గేల్ మెరుపులు లేవు. డివిలియర్స్ పరుగులు లేవు. ఫలితంగా 49 పరుగులకే ఆలౌట్. ఈ విషయం పక్కన పెడితే తొలి బంతికే డకౌట్ అయిన కోహ్లీ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశాడు. గ్రౌండ్ దాటి వెళ్లిపోగానే, బ్యాట్‌ను విసిరికొట్టాడు. చేతికున్న గ్లౌజ్లను చిరాకు పడుతూ తీశాడు.


“బాల్ వేసిన తరవాత బాట్ తో కొట్టబోతుంటే…నల్ల స్క్రీన్ చిన్నగా ఉండటం వల్ల…ఆడియన్స్ లో ఎవరో లేసి నించుంది ఫోన్ లైట్ వేసింది ఫోకస్ అయ్యింది అంట. అందు వల్ల బాల్ సరిగా ఆడలేకపోయాడంట కోహ్లీ. పెవిలియన్ దగరికి వెళ్ళగానే ఈ విషయం చెప్పి ఆడియన్స్ పై ఫైర్ అయ్యాడు కోహ్లీ. మ్యాచ్ అనంతరం ఈ విషయం చెప్పాడు కోహ్లీ. కానీ ఇది ఒక్కటే కాదు. మా తప్పు కూడా ఉంది. టీం మొత్తం బాటింగ్ లో విఫలం అయ్యింది. తరువాత “గుజరాత్”తో జరుగనున్న మ్యాచ్ లో తప్పుల్ని సరిదిద్దుకుంటామని చెప్పాడు.

Watch Video Here:


https://twitter.com/IPL2017Live2/status/856195107019673600

Comments

comments

Share this post

scroll to top