కొడుకుని జాగ్రత్తగా పెంచు.. నానిపై శ్రీరెడ్డి పోస్ట్!

ఇన్నాళ్లు చెన్నైలో సైలెంట్ గా ఉన్న శ్రీరెడ్డి మళ్లీ హైదరాబాద్ వచ్చి రెచ్చిపోతోంది. రెండు రోజులుగా దగ్గుబాటి కుటుంబంపై విమర్శలు చేసిన శ్రీరెడ్డి ఇప్పుడు తాజాగా నానిపై పడింది. రాయలేని బూతులు తిడుతూ, తనకు మాత్రమే సాధ్యమైన పదజాలంతో హీరోలపైనా, ఇండస్ట్రీ పెద్దలపైనా విరుచుకుపడుతోంది. ఇంతకు ముందు నానితో శారీరక సంబంధం ఉందని చెప్పిన శ్రీరెడ్డి ఇప్పుడు మరోసారి టార్గెట్ చేసింది. నాని ఒక్కడినే కాకుండా ఈ సారి నాని కొడుకుని కూడా బయటకు లాగింది.

అయోమయం ఊరిలో ఉండే నానిగా ఇంట్లో పిల్లోడున్నాడు. సిగరెట్ ఆపేశావా లేదా? నీకు పుడితే ఒకటి.. నాకు పుడితే ఒకటి కాదురా.. బాగా పెంచు వాడిని’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.
మరోవైపు నిర్మాత రామానాయుడుపై సంచలన ఆరోపణలు చేసింది. ‘మా ఊరిలో రామానాయుడు అనే తాతగారు ఉండేవారు.. ఆయనకు బాగా సెక్స్ పిచ్చి. అనుభవించిన పుష్పాలకు లెక్కేలేదు’.. అంటూ రాయడానికి వీలులేని బూతు పదజాలంతో విరుచుకుపడింది శ్రీరెడ్డి.

ఇక తన కామెంట్స్‌పై నెటిజన్ల మండిపడడంతో.. ‘మొగుడు, తండ్రిని దగ్గర పెట్టుకుని పతీవ్రతలా బిల్డప్ ఇచ్చి ముసుగులో *** కునే పతీవ్రతలకన్నా నేను వంద శాతం బెటర్. లీగల్‌గా 4, 3 మందికి డైవర్స్ ఇచ్చాను. రిచ్ ఫ్యామిలీస్‌లో ఇవన్నీ కామన్ అనుకునే వాళ్లకన్నా తిరగనని ఒప్పుకునే ఆడదే మనసున్న పతీవ్రత. నన్ను ల* అని సంభోదించే జన సన్నాసులకు ఇది మా సందేశం.. రాసుకోరా సాంబా’ అంటూ సిగ్గువిడిచి నిస్సిగ్గుగా బూతుల భాండాగారాన్ని బయటపెట్టింది శ్రీరెడ్డి.

Comments

comments

Share this post

scroll to top