ఒక్క మిస్ కాల్ ఇవ్వండి.! మీ P.F అకౌంట్లో ఎంత అమౌంట్ ఉందో తెలుసుకోండి.

ప్రభుత్వ,ప్రైవేట్  ఉద్యోగులకు శుభవార్త. ఇక నుండి మీ P.F అకౌంట్లో ఎంత అమౌంట్ ఉందో తెలుసుకోవాలంటే మీ పని చెడగొట్టుకొని మరీ P.F ఆఫీస్ కు వెళ్ళాల్సిన అవసరం లేదు. జస్ట్ ఓ మిస్ కాల్ తో మీ ప్రొవిడెండ్ ఫండ్ లో ఏంత అమౌంట్ ఉందో తెలుసుకోవొచ్చు. గవర్నమెంట్ కల్పించిన కొత్త పద్దతి ద్వారా 01122901406 అనే టోల్ ఫ్రీ నెంబర్ కు ఓ మిస్ కాల్ ఇస్తే మీ అకౌంట్లో ఉన్న PF మొత్తం ఎంతో మీ సెల్ ఫోన్ కు మెసేజ్ వస్తుంది. అయితే ఆ నెంబర్ మీ PF అకౌంట్ కు అనుసంధానమయిన నెంబర్ అయి ఉండాలి.

ppf

 

వాస్తవానికి PF అనేది ఉద్యోగ అనంతర ఉద్యోగి భద్రత కొరకు ఉద్దేశించింది, రిటైర్మెంట్ తర్వాత ఇతరుల మీద ఆధారపడకుండా తాము ఉద్యోగం చేస్తున్న సమయంలో భవిష్యత్  గురించి ముందుగానే ఓ ప్లాన్ చేసుకోవడం సేవ్ చేసిన మొత్తం డబ్బు.

 

Comments

comments

Share this post

scroll to top