“రాజ్ తరుణ్” కి మరో హిట్ దక్కిందా?…”కిట్టు ఉన్నాడు జాగ్రత్త” స్టోరీ, రివ్యూ & రేటింగ్ (తెలుగులో)

Movie Title: కిట్టు ఉన్నాడు జాగ్రత్త (Kittu unnadu jagratta)

Cast & Crew:

  • నటీనటులు: రాజ్ తరుణ్, అను ఏమన్నుల్, అర్బాజ్ ఖాన్
  • దర్శకుడు: వంశీ కృష్ణ
  • సంగీతం: అనూప్ రూబెన్స్
  • నిర్మాత: రామబ్రహ్మం సుంకర ( ఏ కె ఎంటర్టైన్మెంట్)

Story:

కిట్టు(రాజ్ తరుణ్) ఒక కార్ మెకానిక్…కార్ గ్యారేజ్ ఉంటుంది..కానీ అనుకోని పరిస్టులలో డబ్బులు అవసరమై కుక్కల కిడ్నాపర్ గా మారతాడు… కుక్కలని కిడ్నప్ చేసి అమ్ముకుంటూ ఉంటాడు…కిట్టు కార్ మెకానిక్ గా ఉన్నప్పటినుండే అతనిని “జానకి” (అను ఏమన్నుల్) ప్రేమిస్తూ ఉంటుంది…కానీ కిట్టు నిజస్వరూపం తెలుసుకుని కిట్టుని వదిలేస్తుంది జానకి…అదే సమయంలో “జానకి” ని “ఎ. ఆర్” (ఆర్మీజ్ ఖాన్) ని కిడ్నాప్ చేస్తాడు…అసలు అతను ఎవరు? జానకిని ఎందుకు కిడ్నప్ చేసాడు?…చివరికి మన హీరో ఎలా కాపాడాడో తెలియాలి అంటే “కిట్టు ఉన్నాడు జాగ్రత్త” సినిమా చూడాల్సిందే!

Review:

ఫస్ట్ హాఫ్ చాలా సింపుల్ గా గడుస్తుంది..కామెడీ సీన్స్ కూడా రొటీన్ గా ఉన్నాయి…అర్బాజ్ ఖాన్ నెగటివ్ రోల్ లో అందరిని ఆకట్టుకున్నాడు…రాజ్ తరుణ్ ఆక్టింగ్ కూడా సినిమాకి ప్లస్ అయ్యింది…అను  కూడా అందాలు బాగానే ఆరబోసింది సినిమాలో!..ఇంటర్వెల్ వరకు సినిమా బోర్ కొడ్తుంది…క్లైమాక్స్ కూడా అంత ఆకట్టుకోలేదు!

Plus Points:

పృద్వి కామెడీ
అను ఏమన్నుల్, రాజ్ తరుణ్ లవ్ కెమిస్ట్రీ
విలన్ గా ఎ. ఆర్
ప్రొడక్షన్ వాల్యూస్

Minus Points:

స్టోరీ అంతగా కనెక్ట్ అవ్వలేకపోయింది
రొటీన్ సీన్స్
స్లో స్క్రీన్ ప్లే
క్లైమాక్స్ బాలేదు

Final Verdict:

కామెడీ, రొమాన్స్, రొటీన్ కమర్షియల్ ఎలెమెంట్స్ అన్ని కలిపితే “కిట్టు ఉన్నాడు జాగ్రత్త” మూవీ..ఒకేసారి చూడొచ్చు సినిమా!

AP2TG Rating: 2.5/5

Trailer:

Comments

comments

Share this post

scroll to top