చిట్టి తల్లీ నీ గాత్రానికి వందనం. నీ స్వరం దేవుడిచ్చిన వరం.

మూడేళ్ళ మా అబ్బాయికి బాహుబలి పాటలు వచ్చు తెలుసా? అని ఎదురింటి ఆంటీ గొప్పలు, మా వాడికి నాలుగేళ్లు కానీ పవన్ కళ్యాణ్ పాటలు మస్త్ పాడుతాడు తెలుసా..? పక్కింటామో బీరాలు. కానీ మా పాపకు శాస్త్రీయ సంగీతం వచ్చు అని సగర్వంగా చెప్పుకునే వారి సంఖ్య టార్చ్ లైట్ వేసుకొని వెతికినా దొరకని పరిస్థితి. అలాంటి సమయంలో ఈ చిన్నారి పాడిన పాట… నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. సంస్కృత శ్లోకాన్ని, శాస్త్రీయ సంగీతానికి అనుగుణంగా గమకాలన్నీ అవలీలగా పలుకుతూ… సరస్వతీ దేవికి వారసురాలిగా ఎంత చక్కగా పాడిందో ఈ చిట్టి తల్లి. శాస్త్రీయ సంగీతంలోని అసలు మజాను అందించింది ఈ పాప తన మధురమైన స్వరంతో…. జయ గణేష జయ గణేష పాహిమాం..జయ గణేష ,జయ గణేష రక్షమాం….

Watch Video:( Wait few Seconds For video to Load)

 

సరస్వతీ దేవికి వారసురాలు ఈ పాప. డౌట్ ఉంటే ఈ వీడియో చూడండి.

Posted by Chantigadu on Wednesday, September 30, 2015

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top