“ఖైదీ నం. 150 ” లో ఈ సీన్ ఎందుకు డిలీట్ చేసారో?.. చిరు ఆక్టింగ్, కాజల్ ఎక్స్ప్రెషన్స్ కి ఫిదా అవ్వాల్సిందే!

మన మెగా స్టార్ చిరంజీవి పది సంవత్సరాల తరవాత మళ్ళీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఫాన్స్ అందరి అంచనాలని నిలబెడుతూ “ఖైదీ నం. 150 ” హిట్ టాక్ కొట్టేసింది. బాస్ పవర్ఫుల్ ఆక్షన్, డైలాగ్స్, డాన్స్ లతో ఆడియన్స్ అందరి ప్రశంసలు అందుకున్నారు. ఫాన్స్ కి సినిమా ఓ పండగలా నిలిచింది. కాజల్ గ్లామర్ కూడా సినిమాకి ఒక పెద్ద ప్లస్ అయ్యింది. ఇక దేవిశ్రీ ప్రసాద్ గారి సంగీతం గురించి కొత్తగా చెప్పనవసరంలేదు. అమ్మడు కుమ్ముడు, రత్తలు రత్తలు, సుందరి అని ఆడియన్స్ అందరు పాడేసుకుంటూ ఉన్నారు ఈ సినిమాలోని పాటలని.
ఈ సినిమాలోని ఒక డిలీట్ చేసిన సీన్ ఇటీవలే కొణిదెల కంపెనీ విడుదల చేసింది. ఈ సీన్ సినిమాలో పెట్టుంటే ఇంకా బాగుండేది. బాస్ ఆక్టింగ్, ఎక్స్ప్రెషన్స్ అదరగొట్టేసాడు. కాజల్ ఓల్డ్ ఏజ్ హోమ్ కి రాగానే జరిగే సంఘటన ఇది. ఎంత ఆకర్షణీయంగా ఉందో చూడండి!

Watch Video Here:

Comments

comments

Share this post

scroll to top