“కీర్తి సురేష్” వాళ్ళ అమ్మ ఎవరో తెలుసా?..ఒకప్పుడు చిరంజీవితో కూడా ఆక్ట్ చేసిన హీరోయిన్!.ఎవరో చూడండి!

“నిన్న మొన్న దాకా సూపర్ ఉన్న ఫిగర్…

నిన్ను చూసినాక సో సో గా ఉందే!…”

నిజమే మరి “కీర్తి సురేష్” కి ఈ లైన్ చాలా ఆప్ట్…అందుకే కుర్రాళ్ళు అందరిలో క్రేజి ఫీలింగ్ క్రియేట్ చేసింది ఈ క్యూట్ ఆక్ట్రెస్…క్యూట్‌నెస్ కి అర్ధం లా, బ్యూటిఫుల్ కి బ్రాండ్ అంబాసడర్ లా “కీర్తి సురేష్” ఉంటుంది అనడం లో అతి శయోక్తి ఏం లేదు అనుకుంట!…”నేను శైలజా” అనే ఒక్క మూవీ తో నే ఎంతో మంది ఫాన్స్ ని సంపాదించేసుకున్న కీర్తి కి “నేను లోకల్” రిలీస్ తో ఫాన్స్ లో మరింత క్రేస్ పెరిగిపోయింది!…అసలే “ఎ బి సి డి” అన్ని పక్కన పెట్టి “లవ్” ని సెపరేట్ చేసి ఛంపేసింది!…నెక్స్ట్ “పవన్ కల్యాణ్” మూవీ లో హీరోయిన్ గా ఆక్ట్ చేసే బమ్‌పర్ ఆఫర్ కూడా కొట్టేసింది!

ఇప్పుడు అసలు మ్యాటర్ ఏంటంటే!…”కీర్తి సురేష్” వాళ్ల అమ్మ ఎవరో తెలుసా?…వాళ్ళ అమ్మ కూడా హీరోయిన్ అని తెలుసా?..ఆక్ట్ చేసింది మన బాస్ మెగా స్టార్ చిరంజీవి తో!

  • కీర్తి సురేష్ తల్లి “మేనక సురేష్”
  • రజినీకాంత్, కమల్ హస్సాన్, చిరంజీవి, మోహన్ లాల్ లాంటి టాప్ ఆక్టర్స్ తో ఆక్ట్ చేసింది!…
  • తమిళ్, మళయాళం, తెలుగు ఇలా అన్ని ల్యాంగ్వేజస్ కలిపి చాలా సినెమల్‌లో నే ఆక్ట్ చేసింది!…
  • “చిరంజీవి” పున్నమి నాగు సినిమా గుర్తుందా?…ఈ సినిమా లో కూడా హీరోయిన్ గా ఆక్ట్ చేసింది “మేనక సురేష్”..కింద ఫోటో ఒక లుక్ వేస్కొండి!…చిరంజీవి లవర్ గా….పున్నమి రాత్రి అనే పాటలో కూడా కన్పిస్తుంది

watch punnami raatri video song:

Comments

comments

Share this post

scroll to top