అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో ఆచితూచి మాట్లాడిన కెసిఆర్.! జనం నుండి అపూర్వస్పందన.!!

ప్రాసలు , పంచులు  వేయడంలో ఆయనకు ఆయనే సాటి.  పిట్టకథలు అల్లడంలో, ఆకట్టుకునేట్టు మాట్లాడడంలో ఆయనకు రారెవ్వరు సాటి. అటువంటి ఆయన పలుకే బంగారమాయెనా …? అంటూ ఆచితూచి మాట్లాడారు.  ఆయనే కెసిఆర్. నేడు ఆంద్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపనకు వెళ్లిన ఆయన్ను , మాట్లాడడానికి స్టేజ్ మీదకు పిలవగానే ..వెళ్ళి.  సభమీద అశీనులైన వారితో పాటు ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం దసరానాడు అమరావతికి శంకుస్థాపన చేయడం శుభపరిణామమన్నారు. అమరావతి ప్రపంచంలోనే అద్భుతమైన నగరంగా నిర్మితం కావాలని ఆకాంక్షించారు. కెసిఆర్ మాట్లాడేప్పుడు విశేష స్పందన రావడం గమనార్హం.!

Watch Video:

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top