విజయవాడలో KCR ఫ్లెక్సీల హల్ చల్…. ఇద్దరు చంద్రుల కలయిక రెండు రాష్ట్రాలకు మంచిదేగా..!

ఆంద్ర ప్రదేశ్ మొత్తం రేపు జరగబోయే రాజధాని అమరావతి శంకుస్థాపన గురించిన చర్చే నడుస్తోంది.  అతిరథ మహారథులు ఎవరెవరు వస్తారా? అనే లెక్కలే వేసుకుంటున్నారు ప్రజానికం. వీటన్నింటితో పాటు కెసిఆర్ ఫ్లెక్సీలపై కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఫ్లెక్సీలు కూడా అలాగే ఉన్నాయ్ మరీ. KCR వస్తే ఎంత మంది అడ్డుకోవాలని చూస్తారో అనుకున్న,  చాలా మంది ఈ ఫ్లెక్సీలను చూసి నోరెళ్ళబెట్టారు.  ఆంద్రప్రదేశ్ లో సైతం కెసిఆర్ కు అభిమాన సంఘం ఉన్నట్లుంది. వారే ఈ ప్లెక్సీలను ఏర్పాటు చేయించారు.

ఏపీ రాజధాని  శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్‌కు స్వాగతం, సుస్వాగతం   అంటూ విజయవాడలో భారీ సంఖ్యలో ఫ్లెక్సీలు, బ్యానర్లు, తోరణాలు వెలిశాయి. ఏకంగా ప్రధాన ద్వారాలకే కేసీఆర్ ఫొటోలతో కట్టిన ఫ్లెక్సీలు  ఆకర్షిస్తున్నాయి.

ఫోటోలు చూడండి:

144541433621-1445401725-flexi1

1445411993ak11

1445411994ak3

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top