చంద్ర‌బాబు మ‌రియు కెసీఆర్ లు ఎలాంటి డైట్ ను పాటిస్తారో తెలుసా?

రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు తిండి విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రిస్తారు. ఆరోగ్య‌మే మ‌హాభాగ్యం అనే ప‌ద్ద‌తిని పాటిస్తూ మితాహారంతో ఆరోగ్య‌వంతంగా ఉండేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. వారి డైట్ ను ప‌రిశీలిస్తే మ‌న‌కు ఇదే విష‌యం క్లియ‌ర్ గా అర్థం అవుతుంది. ఒక్క‌సారి ఇద్ద‌రి డైట్ ను చూద్దాం.!

చంద్రబాబు డైట్ మెనూ:

ఉదయం- బ్రేక్ ఫాస్ట్ :
గుడ్డు తెల్లసొనతో వేసిన ఆమ్లెట్ + ఓ కప్పు ఓట్స్ + ఓ గ్లాస్ రాగి జావ.

మధ్యాహ్నం-లంచ్:

  రెండు పుల్కాలు, 3 రకాల కూరలు

సాయంత్రం- స్నాక్స్:
చిన్న కప్ మిక్చర్, గ్రీన్ టీ

రాత్రి-డిన్నర్:
సీజనల్ పండ్లు, చిన్న గ్లాసు వెజ్ సూపు .

కెసీఆర్ డైట్ మెనూ:

ఉదయం- బ్రేక్ ఫాస్ట్ :
పెసరట్టు లేదా మూడు ఇడ్లీలను పల్లీల చెట్నీ. ఆ తర్వాత కాస్త జ్యూస్‌.

మధ్యాహ్నం-లంచ్:
మ‌ద్యాహ్నం భోజనంగా తప్పకుండా అన్నం మాత్రమే తింటాడట. కేసీఆర్‌కు నాన్‌వెజ్ లో నాటు కోడి పులుసు, మటన్‌ ఖైమా, చేపల పులుసు అంటే చాలా ఇష్టమట. మూడింట్లో ఏదో ఒక‌టి తన మద్యాహ్న భోజనంలో ఉండేలా చూసుకుంటాడు.

రాత్రి-డిన్నర్:
వెజ్ క‌ర్రీతో క‌లిపి రెండు జొన్న రొట్టెలు లేదా రెండు చపాతీలను మాత్రమే తీసుకుంటాడట‌. పడుకునేప్పుడు నిమ్మరసం  తాగుతాడట.!

Comments

comments

Share this post

scroll to top