“కత్తి కార్తీక” కొడుకు కత్తిలాంటోడే..! బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందర్నీ ఎలా ఇమిటేట్ చేసాడో చూడండి! [VIDEO]

బిగ్ బాస్..భారీ అంచనాల మధ్య మొదలైన భారీ ప్రొగ్రాం..కార్యక్రమం స్టార్ట్ అయినప్పటి నుండి ఆసక్తికరంగా లేకపోయినప్పటకి వీక్షకులు మాత్రం తగ్గట్లేదు.దానికి టిఆర్పీ రేటింగ్ లే సాక్ష్యం. ఎన్జీఆర్ హోస్టింగ్ కి మాత్రం మంచి మార్కులే పడుతున్నాయి..మొన్నీమధ్య హరితేజ ఫర్మార్మెన్స్ ఇరగదీసింది అని..ఆహా ఓహో అన్నవాళ్లు ఉన్నారు..ఎలిమినేషన్స్,వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ జరుగుతున్నాయి..ఈ మధ్య బిగ్ బాస్ నుండి ధన్ రాజ్ తో పాటు కత్తి కార్తీక ఎలిమినేట్ అయింది.ఇప్పుడు వాళ్ల అబ్బాయి గురించే మనం చెప్పుకుంటున్నాం.కత్తి కార్తీక కి బిగ్ బాస్ కి ఏంటి సంభందం అనుకుంటున్నారా…మీరే చదవండి.

కత్తి కార్తీక తెలంగాణాపోరీ అనే పదానికి ఫర్ఫెక్ట్ .రెండు వైపులా పదునున్న మాటకారి కత్తి కార్తీక.అచ్చ తెలంగాణా యాసతో యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసింది కార్తీక.. తన పూర్తి పేరు భైరగోని కార్తీక రామ్మోహన్. తండ్రి రామ్మోహన్ రైల్వేలో ఉద్యోగి. .ఇంటర్నేషనల్ వాలీబాల్ ప్లేయర్ కూడా, అమ్మ రవిజ్యోతి కళాకారిణి. తెలంగాణ యాసలో ఆమె నిర్వహించే ఇంటర్వ్యూ ల్లో ‘హలో…ఎడికెల్లి మాట్లాడుతుండ్రు…’, ‘అన్న ఒక దోస్త్ కాల్ చేసిండు…’, ‘ఎమన్న చెప్పినవ చెల్లె…’,‘ఎడకి బోకుర్రి..ఇడనే ఉండుర్రి’.. ఇలా ఉంటుంది మాటల ప్రవాహం.. క కార్తిక అమ్మానాన్న ఇద్దరిదీ హైదరాబాదే. అంటే ఆమె పుట్టి పెరిగింది భాగ్యనగరం.  యూనివర్సిటీ ఆఫ్ గ్రీనీచ్, లండన్ లో ఆర్క్‌టెక్చర్, మాస్టర్ ఇన్ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ చదివింది కార్తీక.

కత్తి కార్తీక కొడుకుపేరు ధృవ్,అయిదవ తరగతి చదువుతున్నాడు… అమ్మలానే చాలా అల్లరి అని, చాలా ఫాస్ట్ అని.. చూడంగానే అర్దం అయిపోతుంది.కింది వీడియో లింక్ చూస్తే మీక్కూడా తెలుస్తుంది..వాళ్ల అమ్మ షో బాగా ఫాలో అయినట్టున్నాడు బిగ్ బాస్ షో లో ఎవరెవరు ఎలా చేస్తారో వాళ్లని ఇమిటేట్ చేసి చూపిస్తున్నాడు .. పెద్దయ్యాక హీరో అయినా క్రికెటర్ అయినా అవుతా అంటున్న ఈ బుడ్డోడి వీడియోపై మీరు ఒక లుక్కేయండి.

watch video here:

https://youtu.be/Bd153QNNOyM

Comments

comments

Share this post

scroll to top