అన్నిటికి సమాధానం ఇచ్చారు..కానీ తల్లి గురించి చెప్పలేకపోవడానికి కారణం అదేనా.? కత్తి మహేష్ తల్లి ఊరిలో.!

NOTE: ఈ ఆర్టికల్ లో రాసినది ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్న న్యూస్ మాత్రమే…ఇది ఎవరిని కించపరిచే ఉద్దేశంతో రాసినది కాదు..కాబట్టి గమనించగలరు 

గత కొంతకాలంగా అటు సోషల్ మీడియా,ఇటు మీడియాలో వినపడుతున్న ఒకే ఒక పేరు కత్తి మహేశ్..బిగ్ బాస్ షో నుండి బయటికి వచ్చాక అతను పవన్ ని విమర్శిస్తూ చేసిన ఒక వాఖ్య..చిలికి చిలికి గాలి వానగా మారింది..నిన్నటి వరకూ కత్తి కి పవన్ ఫ్యాన్స్ కి మధ్య వార్ ల నడిచిన ఈ విషయంలో ఒకసారిగా సినిమా రంగానికి సంభందించిన ఒక్కొక్కరూ కత్తిని విమర్శించడం ప్రారంభించారు..కత్తి కూడా ఏం తక్కువ కాకుండా వారి పర్సనల్ విషయాలను వేలెత్తి చూపడం స్టార్ట్ చేశాడు..కాకపోతే ఇన్ని నెలలుగా కొనసాగుతున్న ఈ వ్యవహారంలో ఎక్కడా తొనకకుండా సమాధానాలిస్తూ …సహనంగా ముందుకు పోతున్న కత్తి మహేశ్  ఒక సారిగా వెనక్కి తగ్గాడు..దానికి కారణం దర్శకుడు వివేక్..కత్తి అమ్మగారి గురించి చెప్పమని అడిగిన ఒకే ప్రశ్న… ఎందుకు సమాధానం చెప్పకుండా వెళ్లిపోయాడు అనేదానికి సోషల్ మీడియాలో అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి..!

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో జన్మించాడు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి ఫిల్మ్ థియరీలో స్పెషలైజేషన్ చేశాడు. దేవరకొండ బాలగంగాధర్ తిలక్ జీవితం ఆధారంగా వచ్చిన ఎదరి వర్షం మూవీతో తన సినీ కెరీర్ ను ప్రారంభించాడు. తెలుగులో తొలిసారిగా ఊరు చివర ఇల్లు అనే షార్ట్ ఫిలిం తీశాడు. మినుగురులు సినిమాకు సహ రచయితగా వ్యవహరించాడు. ఇక 2015లో రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా పెసరట్టు సినిమాకు దర్శకత్వం వహించారు. ..అయితే కత్తి మహేశ్ తల్లి ఊర్లో చిట్టీల వ్యాపారం చేసేవారని..ఆ విధంగా జనాలు చిట్టీలు వేసిన డబ్బుతో ఊరి నుండి ఉడాయించారనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది..అంతేకాదు మరోవైపు చిట్టీలు వేసిన మాట వాస్తవమే కానీ దాంట్లో వీళ్లు కూడా డబ్బు పోగొట్టుకున్నారు అనే వాదన కూడా వినిపిస్తుంది..ఈ వార్త ఎంతవరకు నిజమో కానీ కత్తి మహేశ్ పూనమ్ ని ఆరు ప్రశ్నలు అడిగినట్టే..నెటిజన్లలో ఒకరు కత్తి ని ఆరు ప్రశ్నలు అడిగారు అవేంటంటే..

కత్తి మహేష్ కు ఏడు ప్రశ్నలు

1-నీ తండ్రి వ్యవసాయాధికారిగా ఎన్ని కోట్లు లంచాలు మింగాడు
2- నీ కుటుంబం గ్రామానికి ఎందుకు రారు
3-బిగ్ బాస్ షోలో ఎంట్రీకి నీకు అంబటి రాంబాబు ఎందుకు రెకమండ్ చేశారు
4-నువ్వు పవన్ ను టార్గెట్ చేసినందుకు ycp ఎంత ముట్టజెప్పింది
5- వాయల్పాడు రైతులు ను చిట్టీల పేరుతో నీ తల్లి మోసంచేసినది ఎందుకు
6-నీ సోదరి భర్తను బెదిరించి డబ్బులు గుంజడానికి ఎవరు సహాయం చేశారు
7-నీ కుటుంబం ఏ తప్పు చేయకపోతే సంక్రాంతికి గ్రామానికి ఎందుకు రావు…

Comments

comments

Share this post

scroll to top