కట్టప్ప, గోనగన్నారెడ్డిల మద్య యుద్దం. మీ ఓటు ఎటు?

రెండు చారిత్రాత్మక నేపథ్యం ఉన్న సినిమాలే..ఒకటి జక్కన చెక్కిన బాహుబలి, మరోటి గుణశేఖర్ మలిచిన రుద్రమదేవి. రెండు సినిమాలు కూడా టాలీవుడ్ స్థాయిని పెంచిన సినిమాలే… బాహుబలి తర్వాత  కట్టప్ప మీద చర్చ  కొనసాగింది. ఇప్పుడు రుద్రమదేవి తర్వాత గోనగన్నారెడ్డి పేరు మార్మోగుతుంది. గోన గన్నారెడ్డి కోసమే థియేటర్లకు వెళుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది.

బాహుబలిలో మాహిశ్మతి అధిష్టానానికి సేనాదిపతిగా కట్టప్ప అదరగొడితే….కాకతీయ సామ్రాజ్యాన్ని కాపాడడానికి రుద్రమదేవికి  సహాయం చేసిన యోధుడిలా గోనగన్నారెడ్డి అదుర్స్ అనిపించాడు. అయితే వీరిద్దరి మద్య పోటీ కు తెరలేపింది సోషల్ మీడియా. ఇద్దరిలో ది బెస్ట్ సపోర్టింగ్ క్యారెక్టర్ ఏది అంటూ పోలింగ్ ను నెట్టింట్లో పెట్టేసింది. పోటీ కూడా చాలా రసవత్తరంగా సాగుతోంది.

12092209_913101982060921_895382152_n

కానీ అల్లు అర్జున్ వైపే కాస్త సోషల్ మీడియా బెండ్ అయినట్టు కనిపిస్తోంది. ఒకవేళ పోటీ భల్లాలదేవు గోన గన్నారెడ్డికి మద్య ఉంటే మాత్రం భల్లాలదేవ బంఫర్ మెజారిటీతో గెలిచేవాడు అంటున్నారు నెటీజన్లు.. సరే ఇప్పుడు వీళ్ళద్దరిలో మీ ఓటు ఎటు..(A). కట్టప్ప   (B) గోనగన్నారెడ్డి.

Comments

comments

Share this post

0 Replies to “కట్టప్ప, గోనగన్నారెడ్డిల మద్య యుద్దం. మీ ఓటు ఎటు?”

  1. B says:

    Bunny is the best

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top