నారా రోహిత్, నాగ శౌర్య కాంబోలో వచ్చిన “కథలో రాజకుమారి” సినిమా హిట్టా? స్టోరీ, రివ్యూ & రేటింగ్(తెలుగులో)

Movie Title (చిత్రం): కథలో రాజకుమారి (Kathalo rajakumari)

Cast & Crew:

  • నటీనటులు: నారా రోహిత్, నాగశౌర్య, నమిత ప్రమోద్, శ్రీనివాస్ అవసరాల, నందిత తదితరులు
  • సంగీతం: ఇళయరాజా, విశాల్ చంద్రశేఖర్
  • నిర్మాత: కృష్ణ విజయ్, ప్రశాంతి, సౌందర్య నర్రా (ఆరోహి సినిమా)
  • దర్శకత్వం: మహేష్ సూరపనేని

Story:

రోహిత్, నమిత చిన్నప్పటినుండి స్నేహితులు. వారిద్దరి రేలషన్ మధ్యలోకి నాగ శౌర్య ఎంటర్ అవుతాడు. తరవాత వారి కథ ఎలా మలుపు తిరిగింది అనేది తెలియాలంటే కథలో రాజకుమారి సినిమా చూడాల్సిందే!

Review:

ఒక ఫీల్ గుడ్ మూవీ గా ముందుకొచ్చిన సినిమా “కథలో రాజకుమారి”. నారా రోహిత్, నమిత లవ్ ట్రాక్ చాలా బాగా తెరకు ఎక్కించారు. నాగ శౌర్య ఉండేది కొద్దీసేపే అయినా పాత్రకు న్యాయం చేసాడు. ఇళయరాజా అందించిన సంగీతం బాగుంది. నిన్ను కోరి, ఫిదా మాదిరిగానే డైరెక్టర్ సరికొత్త ప్రయత్నం చేసాడు. లవ్ లో పడ్డ ప్రతి ఒక్కరికి ఈ సినిమా నచ్చుతుంది. సినిమాటోగ్రఫీ, లొకేషన్స్ కూడా బాగున్నాయి.

Plus Points:

నారా రోహిత్, నమిత లవ్ ట్రాక్
నాగ శౌర్య క్యారెక్టర్
ఎమోషనల్ లవ్ సీన్స్
సంగీతం

Minus Points:

మాస్, కమర్షియల్ సినిమా కోరుకునే వారికీ ఈ సినిమా నచ్చదు.

Final Verdict:

నిన్ను కోరి, ఫిదా మాదిరిగానే ఫీల్ గుడ్ సినిమా “కథలో రాజకుమారి”

AP2TG Rating: 2.5 / 5

Trailer:

Comments

comments

Share this post

scroll to top