“కాటమరాయుడు” లోని పాటకు “సోగ్గాడే చిన్ని నాయనా” లోని ఓ పాట మ్యూజిక్ నే ఇచ్చారు కదా “అనూప్ రూబెన్స్”.. మీరే గమనించండి!

“పవర్ స్టార్ పవన్ కళ్యాణ్” కి ఉన్న ఫ్యాన్ క్రేజ్ గురించి మన తెలుగు ఆడియన్స్ కి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంట!…సినిమాలతోనే కాదు రాజకీయాలతో కూడా మంచి పేరు సంపాదించుకున్నారు “పవన్ కళ్యాణ్”…”సర్దార్ గబ్బర్ సింగ్” ప్లాప్ అవ్వడం తో ఫాన్స్ అంత నిరాశగా ఉన్నారు…”అత్తారింటికి దారేది” తరవాత మరో హిట్ అందుకోలేదు పవన్ కళ్యాణ్..గోపాల గోపాల హిట్ అయినప్పటికీ అందులో చేసింది ప్రత్యేక పాత్ర..అందుకే ఇప్పుడు ఫ్యాన్స్ అంత “కాటంరాయుడు” కోసం ఎదురు చూస్తున్నారు!…

ఇప్పుడు సరికొత్తగా “ఏమో ఏంటో” అన్న సాంగ్ విడుదల అయ్యింది. ఆ సాంగ్ ట్యూన్ “సోగ్గాడే చిన్ని నాయన” లో “నీ నవ్వే హాయిగా ఉంది” అన్న సాంగ్ లాగే ఉంది. బహుశా రెండు పాటలు పాడింది “శ్రేయ ఘోషల్” కాబట్టి అలా అనిపిస్తుందా? మీకు కూడా అలాగే అనిపిస్తుందా?

Watch “Katamarayudu” song Video Here:

Watch video: Nee Navve || Soggade Chinni Nayana

Song Details:

Song Name : ఏమో ఏమో
Movie Name : కాటమరాయుడు
Banner : నార్త్ స్టార్
Producer : శరత్ కుమార్
Director : డాలీ
Music : అనూప్ రూబెన్స్
Lyrics : అనంత శ్రీరామ్
Singer : శ్రేయ గోషాల్, అర్మాన్ మాలిక్
Starring : పవన్ కళ్యాణ్, శృతి హస్సన్

Comments

comments

Share this post

scroll to top