“కాటమరాయుడు” లో ఫస్ట్ సాంగ్ “మిర మిర మీసం” సాంగ్ విడుదల..! పవర్ స్టార్ ఫాన్స్ కి పండగే!..[WATCH VIDEO]

“పవర్ స్టార్ పవన్ కళ్యాణ్” కి ఉన్న ఫ్యాన్ క్రేజ్ గురించి మన తెలుగు ఆడియన్స్ కి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంట!…సినిమాలతోనే కాదు రాజకీయాలతో కూడా మంచి పేరు సంపాదించుకున్నారు “పవన్ కళ్యాణ్”…”సర్దార్ గబ్బర్ సింగ్” ప్లాప్ అవ్వడం తో ఫాన్స్ అంత నిరాశగా ఉన్నారు…”అత్తారింటికి దారేది” తరవాత మరో హిట్ అందుకోలేదు పవన్ కళ్యాణ్..గోపాల గోపాల హిట్ అయినప్పటికీ అందులో చేసింది ప్రత్యేక పాత్ర..అందుకే ఇప్పుడు ఫ్యాన్స్ అంత “కాటంరాయుడు” కోసం ఎదురు చూస్తున్నారు!…

ఫస్ట్ లుక్ తోనే యూట్యూబ్ రికార్డ్స్ అన్ని షాక్ చేసారు పవన్ కళ్యాణ్!…మరి ఇప్పుడు “మిర మిర మీసం” సాంగ్ రిలీజ్ అయ్యింది…అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అదరగొట్టేసాడు..ఈ సాంగ్ థియేటర్ లో ప్లే అవుతుంటే ఫాన్స్ కి జాతరే అనుకోండి!…ఇక లేట్ చేయకుండా సాంగ్ చూసేయండి!

Watch Video Here:


Song Details:

Song Name: మిర మిర మీసం

Music: అనూప్ రూబెన్స్

Starring: పవన్ కళ్యాణ్ , శృతి హస్సన్

Lyrics: రామజోగయ్య సాస్ట్రీ

Singer: అనురాగ్ కులకర్ణి

Comments

comments

Share this post

scroll to top