కంచె రివ్యూ & రేటింగ్… ఫీలున్న స్టోరితో ఆకట్టుకునే ప్రయత్నం.

*********కంచె రివ్యూ & రేటింగ్**********

Cast & Crew: 

  • హీరో,హీరోయిన్: వరుణ్ తేజ్, ప్రగ్యా  జైశ్వాల్
  • డైరెక్టర్: క్రిష్
  • నిర్మాత: రాజీవ్ రెడ్డి, సాయిబాబు.
  • మ్యూజిక్ డైరెక్టర్: చిరంతన్ భట్.

Story:

#రెండు వేర్వేరు సంఘటనల మొత్తమే ఈ సినిమా…

  • మొదటిది 1936 లో హీరో ఊరిలో …
  • రెండవది 1944 లో వరల్డ్ వార్-2 లో…

మొదటి 1936 లో హీరో ఊరిలో …

రాచకొండ సీతాదేవి (ప్రాగ్య జైస్వాల్) ఆ ఊరి జమిందార్ కూతురు. ఆమె  అన్నయ్య ఈశ్వర్ ప్రసాద్(నికేతన్ ధీర్) .. అదే ఊరిలో తక్కువ కులంలో పుట్టిన కుర్రాడు ధూపాటి హరిబాబు (వరుణ్ తేజ్). హీరో హీరోయిన్ లు ఇద్దరూ మద్రాసు యూనివర్సిటీలో చదువుతూ ప్రేమలో పడతారు. వీరి ప్రేమను సీతాదేవి అన్న ఈశ్వర్ ప్రసాద్ తిరస్కరిస్తాడు. అయినప్పటికీ హీరో బలవంతంగా ఆ అమ్మాయికి తాళికట్టి తన ఇంటికి తీసుకెళ్ళే క్రమంలో జరిగిన గొడవలో…. హీరోయిన్ చనిపోతోంది.

రెండవది 1944 లో వరల్డ్ వార్-2 లో…

ఇక్కడికి వచ్చేసరికి…. హీరోయిన్ అన్నయ్య, హీరో లు ఇద్దరూ  రాయల్ ఇండియన్ ఆర్మీలో ఇటలీ తరపున జర్మనీతో యుద్ధం చెయ్యడానికి వరల్డ్ వార్ II లో రంగంలోకి దిగుతారు. కానీ జర్మనీ ధాటికి ఇటలీ సైన్యం ఓడిపోతోంది. దీంతో ఆ క్యాంప్ లో ఉన్న ఇటలీ సైనికులను బంధీలుగా తీసుకెళుతుంటారు జర్మనీ సేనలు. ఈ  దాడిలో హీరో తప్పించుకుంటాడు. అలా తప్పించుకున్న హీరో జర్మనీ సైనికుల చేతిలో బంధీలుగా ఉన్నవారిని  విడిపించడానికి వాళ్ళతో పోరాటం చేస్తాడు. ఆ పోరాటంలో సక్సెస్ అయిన హీరో తన ప్రాణాలను మాత్రం కాపాడుకోలేకపోతాడు. ఇదంతా చూసి రియలైజ్ అయిన హీరోయిన్ అన్న ..తమ ఊరిలో కులాలను విభజిస్తూ వేసిన కంచెను తొలగిస్తాడు.

Plus:

  • స్టోరి.
  • డైలాగ్స్.
  • లీడ్ చేసిన క్యారెక్టర్స్ నటన.
  • బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్

Minus:

  • స్క్రీన్ ప్లే సాగతీత.
  • సాంగ్స్.
  • డాక్యుమెంటరీ లా సాగిన సినిమా.
  • తగ్గిన వినోదం.

Rating:  3.5/5

Verdict: ఫీలున్న పిక్చర్..కానీ కమర్షియల్ సినిమాలకు అలవాటైనోళ్లకు అంతగా ఎక్కదు.

Trailer: 

 

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top