చీకటి రాజ్యం రివ్యూ & రేటింగ్ (తెలుగులో..)

Cast & Crew:

  • నటీనటులు: కమల్ హాసన్, త్రిష, ప్రకాష్ రాజ్, కిషోర్, సంపత్ రాజ్, యుగి సేతు, మధుశాలిని.
  • దర్శకత్వం:  రాజేష్ ఎం. సెల్వ
  • సంగీతం:    గిబ్రాన్
  • నిర్మాత:   కమల్ హాసన్, చంద్రహాసన్.

Story:

దివాకర్ (కమల్ హాసన్) నార్కోటిక్ బ్యూరో అధికారి. తన సహోద్యోగి (యుగిసేతు) తో కలిసి  ఓ డ్రగ్ ఆపరేషన్ కు వెళతాడు. ఆ డ్రగ్ ఆపరేషన్ విటల్ రావ్ (ప్రకాష్ రాజ్) గ్యాంగ్ సరఫరా చేస్తున్న కొకైన్ దివాకర్ కు దొరుకుతుంది. ఆ కొకైన్ అమ్మేసి తమ అవసరాలకు ఉపయోగించుకోవాలనుకుంటారు. ఈ విషయం తెలిసిన విటల్ రావు, దివాకర్ కొడుకును కిడ్నాప్ చేస్తాడు. తన సరుకును ఇస్తే, కొడుకును విడిచిపెడతానని విటల్ రావు బెదిరిస్తాడు. తన కొడుకును రక్షించుకోవడం కోసం దివాకర్,విటల్ రావు నడిపే నైట్ క్లబ్ కు వెళతాడు. దివాకర్ చేస్తున్న అక్రమదందాలలను కనిపెట్టడానికి అదే డిపార్ట్ మెంట్ లో ఉన్న మల్లిక (త్రిష), మోహన్ (కిషోర్) ఆ నైట్ క్లబ్ కి వెళ్తారు. విటల్ బెదిరింపులకు దివాకర్ లొంగిపోయి తన కొడుకును రక్షించుకున్నడా? ఈ ప్రాసెస్ లో అతడు ఎన్ని సమస్యలు ఎదుర్కున్నాడు అనేది మిగిలిన కథ.

PLUS POINTS:

  • కమల్ హాసన్
  • ప్రకాష్ రాజ్
  • మ్యూజిక్
  • సినిమాటోగ్రఫీ

MINUS POINTS:

  • కథ,కథనం
  • పేలని డైలాగులు
  • ఎడిటింగ్
  • స్లో నెరేషన్

Verdict: యాక్షన్ థ్రిల్లర్ లో యాక్షన్ ఉంది.. థ్రిల్ లేదు.

Ratting: (2.75/5)

Trailer:

Comments

comments

Share this post

scroll to top