కళ్యాణ్ రామ్ షేర్ ట్రైలర్ విడుదల.

డైనమిక్‌ హీరో నందమూరి కళ్యాణ్‌రామ్‌, సోనాల్‌చౌహాన్‌ జంటగా నటిస్తున్న చిత్రం షేర్ . మల్లికార్జున్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో బ్రహ్మానందం,  ఎం.ఎస్‌.నారాయణ, ముఖేష్‌ రుషి, ఆశిష్‌ విద్యార్థి తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. థమన్ ఈ చిత్రానికి మ్యూజిక్ ను అందించారు. ఈ సినిమా కు సంబంధించిన ట్రైలర్ ను తాజాగా విడుదల చేశారు. ట్రైలర్ పక్కా మాస్ ఎంటర్ టైనర్ గా ఉంది. ఈ ట్రైలర్ లో ఎక్కువగా పృథ్వీరాజు ను వాడుకున్నారు.

  • వాయిస్ ఉందిగా అని వాల్యూమ్ పెంచితే స్పీకర్లు పగిలిపోతాయ్ అనే కళ్యాణ్ రామ్ పంచ్ డైలాగ్..
  • పోలవరం ప్రాజెక్ట్ వీడి పెళ్ళి జరిగినట్టే ఉంటాయ్ కానీ జరగవ్ చిరాగ్గా అని పృథ్వీరాజ్ చెప్పిన డైలాగ్ లు ఆకట్టుకున్నాయ్.

Watch Traler:

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top