కళ్యాణ్ రామ్ "షేర్" రివ్యూ & రేటింగ్. ( తెలుగులో)

షేర్ రివ్యూ & రేటింగ్.

Sher-Movie-Review-Sher-Movie-Rating-Sher-Review-Sher-Rating-Share-movie-story-shar-movie-public-talk-live-updates-collections

 

Cast & Crew:

న‌టీన‌టులు-నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్‌, సోనాల్‌చౌహాన్, బ్ర‌హ్మానందం, పృథ్వి  తదితరులు
నిర్మాత‌-కొమ‌ర వెంక‌టేష్‌.
ద‌ర్శ‌క‌త్వం-మ‌ల్లిఖార్జున్‌.
సంగీతం– ఎస్ఎస్‌.థ‌మ‌న్‌.

Story:

పప్పు ( విక్రమ్ జీత్ ) సిటీలోని పేరు మోసిన రౌడీ. పెళ్ళి చేసుకోని ఓ ఇంటి వాడు అవ్వడం అతని లక్ష్యం.. ఇక మూడు ముడులు పడతాయ్ అతని  లక్ష్యం నెరవేరుతుందనుకునే లోపు గౌతమ్ ( కళ్యాణ్ రామ్)  వచ్చి పెళ్ళికూతురిని తీసుకొని ఆమె ప్రేమించిన వ్యక్తితో పెళ్ళి జరిపిస్తాడు. దీంతో కోపంతో రగిలిపోతున్న పప్పు… నువ్వు ప్రేమించిన అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటా అంటూ  సవాల్ విసురుతాడు…  గౌతమ్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఓ ఉద్యోగంలో స్థిరపడిన కుర్రాడు. అతడు నందిని( (సోనాల్ చౌహాన్) ని ప్రేమిస్తాడు.  వీరిద్దరి మద్య లవ్ సీన్లు నడుస్తుండగా… గౌతమ్ అన్నను మాఫియా డాన్ ( ముఖేష్ రిషి ) చంపేస్తాడు. తన అన్నను చంపిన మాఫియా డాన్ ను ..  నందిని  వెంట పడుతున్న పప్పులను హీరో ఎలా ఎదుర్కొన్నాడు అనేదే అసలు సినిమా.

Plus:

  • కళ్యాణ్ రామ్ నటన…లుక్స్.
  • ఫస్టాఫ్.
  • బ్రహ్మానందం అండ్ కో  కామెడీ ట్రాక్.
  • మ్యూజిక్

Minus:

  • క్లైమాక్స్ ( ఊహించినట్టుంది)
  • స్టోరి
  • ఎడిటింగ్.
  • సినిమాటోగ్రఫి
  • డైరెక్షన్.

Rating:  2.25/5

Verdict:  అదే స్టోరి…  ఎంటర్టైన్మెంట్ పరంగా ఓకే. కానీ అనుకున్నంతగా గర్జించని షేర్.

Trailer:

 

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top